ఠాణాలోనే పోలీసులు నా భార్యపై అత్యాచారయత్నం చేశారు… నా ఎదుటే నా భర్తను విచక్షణా రహితంగా కొట్టారు’… అంటూ బంజారాహిల్స్ పోలీసులపై వీడియోల ద్వారా తీవ్ర ఆరోపణలు చేసిన ‘బాధితులు’ అట్లూరి సురేష్‌కుమార్, అట్లూరి ప్రవిజ అసలు విషయం బయటపెట్టారు. తాము ఉద్దేశపూర్వకంగానే ఆ ఆరోపణలతో కూడిన వీడియో రూపొందించామని అంగీకరిస్తూ బుధవారం మరో వీడియో విడుదల చేశారు. సురేష్ నేరచరిత్రను హైదరాబాద్ పోలీసులు తవ్వుతున్న నేపథ్యంలోనే వీరు తప్పు …
Read More »