తెలుగు దేశం పార్టీని 30 ఏళ్లుగా భుజాలపై మోసి అలసిపోయామని, అయినా చంద్రబాబుకు తాము అంటే చులకనగా ఉందని ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి మూడు దశాబ్ధాలకాలంపాటు ఎనలేని సేవలందించి వెన్నుదన్నుగా నిలిచిన పర్వత కుటుంబం టీడీపీని వీడేందుకు నిర్ణయించుకుంది. దివంగత మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉండగానే హఠాత్తుగా మరణించారు. ఆయన పార్టీకి ఎంతో సేవ చేశారు. ఆ కుటుంబానికి చెందిన మాజీ ఎమ్మెల్యే …
Read More »పొమ్మనలేక పోగబెడుతున్న తమ్ముళ్ళు -పార్టీ మారే ఆలోచనలో ఎమ్మెల్యే ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీలో అప్పుడే వర్గ పోరు మొదలైంది .మరో ఏడాదిలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ళు ఇప్పటి నుండే కుమ్ములాటలాడుకుంటున్నారు.ఈ క్రమంలో రాష్ట్రంలో ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రత్తిపాడు నియోజక వర్గ టీడీపీ పార్టీలో ఎప్పటి నుండో విభేదాలు తీవ్రరూపం దాల్చాయి.అసలు విషయానికి వస్తే నియోజక వర్గంలో టీడీపీ సర్కారు ఎంతో అట్టహాసంగా చేపడుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఈ విభేదాలు బయటకు వచ్చాయి.పెన్షన్లు …
Read More »