ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టానికి ప్రతిరూపమే శ్వేత పత్రాలు అని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధిని, పోలవరాన్ని ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ కాదంటుందా అని పుల్లారావు ప్రశ్నించారు. గుంటూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. రాజధానికి నిధులు ఎందుకివ్వరని జగన్ కేంద్రాన్ని ప్రశ్నించారా? అని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అని ఆయన అన్నారు. దేశంలో …
Read More »గుంటూరు జిల్లాలో టీడీపీ తొలి వికెట్ ఔట్..!
గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రజలు గత ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు. అయితే, మొదట్లో బాగానే ఉన్నా రాను.. రాను ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన ఫ్యామిలీ రాజకీయాలు పెరిగిపోయాయి. తన నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించమని వచ్చిన ప్రతీ సామాన్య వ్యక్తి నుంచి ప్రభుత్వ అధికారి వరకు.. కమీషన్లు దండుకుంటున్నారనే వార్తలు …
Read More »