ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు జగన్ సర్కార్ 59 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అనుచరుడైన బిర్రు ప్రతాపరెడ్డి వేసిన పిటీషన్‌పై హైకోర్ట్ తీర్పు ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతంకు మించకూడదని, నెల రోజుల్లోపు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం హైకోర్ట్ తీర్పు ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు సమాయాత్తం అవుతుంది. అయితే …
Read More »ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా మాదిరెడ్డి ప్రతాప్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్ నియమితులయ్యారు. అలాగే ఏపీఐఐసీ ఎండీగా రజిత్ భార్గవ్‌కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీగా ఇప్పటివరకూ బాధ్యతలు నిర్వహించిన కృష్ణబాబు రిలీవ్ అయ్యారు.
Read More »