యష్ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో వచ్చిన KGF ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెల్సిందే. తాజాగా దానికి కంటిన్యూగా KGF-2 గురువారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ అన్ని చోట్ల పాజిటీవ్ టాక్ తెచ్చుకోవడం కాకుండా బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. KGF-2 కి భారతదేశంలో భారీ ఓపెనింగ్స్ లభించాయి. అయితే ఈ సినిమాను కేవలం రెండు భాగాలతో ముగించడం …
Read More »పాన్ ఇండియన్ ట్రెండ్ గురించి KGF దర్శకుడు షాకింగ్ కామెంట్స్
పాన్ ఇండియన్ ట్రెండ్ గురించి మాట్లాడటానికి తాను సరైన వ్యక్తినని అనుకోవడం లేదని స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అన్నాడు. బ్లాక్బస్టర్ హిట్ అయిన KGF కూడా తాను అనుకోకుండా చేసిన సినిమానేనని చెప్పుకొచ్చాడు. అది అంతపెద్ద సినిమా అవుతుందని తాను ముందు ఊహించలేదని వెల్లడించాడు. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన KGF భారీ హిట్ కొట్టడంతో ఇప్పుడు KGF2 సిద్ధం చేశారు. ఆ సినిమా ఏప్రిల్ 14న …
Read More »రాజమౌళి గురించి ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు
RRR భారీ హిట్ కొట్టడమే కాకుండా వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లను వసూలు చేసిన శుభసందర్భంలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మంచి జోష్ లో ఉన్నాడు. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన KGF-2 మూవీ ఈ నెల పద్నాలుగు తారీఖున సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. దీనికి సంబంధించిన ఫ్రీ రీలిజ్ వేడుకను ఏర్పాటు చేసింది చిత్రం యూనిట్ . ఈ కార్యక్రమంలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ దర్శకధీరుడు …
Read More »Junior NTR అభిమానులకు Good News
RRR హిట్ తో మంచి జోష్ లో ఉన్న యంగ్ టైగర్ ..స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మరో సరికొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు విన్పిస్తున్నాయి.జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ అనిల్ రావిపూడిల కాంబినేషన్లో మూవీ రానుందని ఫిల్మ్ నగర్ టాక్. దర్శకుడు అనిల్ చెప్పిన కథ ఎన్టీఆర్ కు నచ్చిందని సమాచారం. వచ్చే ఏడాది నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ …
Read More »కేజీఎఫ్ చాప్టర్ 2 ట్రైలర్.. యశ్ మళ్లీ అదరగొట్టేశాడు!
ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ సినీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ‘కేజీఎఫ్-చాప్టర్ 2’ ట్రైలర్ వచ్చేసింది. కేజీఎఫ్ తొలిభాగంగా ఇప్పటికే రిలీజ్ అయి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాపైనా భారీ అంచనాలున్నాయి. ఈ మూవీలో రాఖీభాయ్‌గా నటించిన హీరో యశ్‌కు కేజీఎఫ్‌తో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ‘కేజీఎఫ్-చాప్టర్2’ ట్రైలర్ ఆ మూవీ అంచనాలను మరింత పెంచేసింది. రాఖీభాయ్‌గా యశ్ మళ్లీ అదరగొట్టాడు. ఆయన …
Read More »దుమ్ము దులుపుతున్న ‘KGF-2’ న్యూ సాంగ్
KGF ఈ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో రాకీ భాయ్ గా నటించిన రాకింగ్ స్టార్ యష్ హీరోగా దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న తాజాగా నటించిన ‘KGF-2’ నుంచి ఓ లిరికల్ సాంగ్ విడుదలైంది. ‘తూఫాన్.. తూఫాన్’ అని సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది. …
Read More »అదిరిపోయిన ‘కేజీఎఫ్ 2’ అధీరా న్యూ లుక్
సౌత్ ఇండస్ట్రీలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ‘కేజీఎఫ్ : చాప్టర్ 2’ ఒకటి. కన్నడ రాకింగ్ స్టార్ యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘కేజీఎఫ్’ సీక్వెల్ ‘కేజీఎఫ్ 2’. మొదటి భాగంతో సంచలన విజయాన్ని అందుకున్న ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తయారవుతున్న ఈ సీక్వెల్ మూవీ మీద భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను పెంచుతూ చిత్ర బృందం ఎప్పటికప్పుడు సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇస్తోంది. ఈ …
Read More »కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఈ దర్శకుడు ఎవరో తెలుసా..?
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి అంతానికి టీకానే విరుగుడు కావడంతో చాలా మంది వ్యాక్సీన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది సినీ, క్రీడా ప్రముఖులు టీకా వేసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ కూడా కరోనా టీకా తీసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ‘మొత్తానికి నేను కరోనా వ్యాక్సీన్ తీసుకున్నాను. మీరు కూడా స్లాట్ …
Read More »ప్రభాస్ సరసన కొత్త హీరోయిన్
ప్రభాస్ హీరోగా నటించనున్న ‘సలార్’లో హీరోయిన్ పై కొత్త వార్త విన్పిస్తోంది. ఈ మూవీలో స్టార్ హీరోయిన్లను కాకుండా కొత్త హీరోయిన్ లు తీసుకోవాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫిక్సయ్యాడట. కథానుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు మోడల్స్ వివరాలను ఆయన పరిశీలిస్తున్నాడట.
Read More »