బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీ సందర్భంగా యువతకు ఏటా పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తే పాలక కూటమిలో చేరే విషయం ఆలోచిస్తానని ప్రశాంత్ కిషోర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తాను గత రెండు రోజుల కిందట తాను ముఖ్యమంత్రి నితీష్‌ను కలిశానని ఆయన ధృవీకరించారు. ఈ షరతుతోనే తాను …
Read More »కాంగ్రెస్‌కు షాక్.. హ్యాండిచ్చిన ప్రశాంత్ కిషోర్..!
కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) చేరిక ఖాయమైందనుకున్న సమయంలో ఆ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రశాంత్ కిషోర్ అంగీకరించలేదు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మరో వైపు ఇదే విషయంపై కాంగ్రెస్ ముఖ్యనేత రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా కూడా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో పీకే చేరడం లేదని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరాలని సోనియాగాంధీ కోరినా పీకే తిరస్కరించారని తెలిపారు. పార్టీలో చేరి …
Read More »ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు
గురువారం విడుదలైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి ప్రధానమంత్రి నరేందర్ మోదీ మాట్లాడుతూ 2024 తీర్పును ప్రజలు 2022లోనే వెలువరించినట్లు చేసిన వ్యాఖ్యలను ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త,ఐపాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ తప్పుపట్టారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు విడుదలైన సమయంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలపై సైకాలజికల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి చేసినవేనన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల పోరు ఆ ఏడాదిలోనే డిసైడ్ అవుతుందని, …
Read More »ప్రశాంత్ కిషోర్ సంచలన నిర్ణయం
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, పంజాబ్ సీఎం ముఖ్య సలహాదారు పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రమేయం ఏమీ ఉండదని తెలిపారు. ప్రజా జీవితం నుంచి తాత్కాలికంగా విరామం తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌కు ఆయన లేఖ రాశారు. ‘ప్రజా జీవితంలో క్రియాశీల పాత్ర నుండి నేను తాత్కాలిక విరామం తీసుకోవాలనుకుంటున్న సంగతి మీకు తెలిసిందే. …
Read More »