బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మున్సిపల్ కేంద్రంలో పట్టణ ప్రగతిలో భాగంగా గల్లి గల్లి తిరిగి సమస్యలు తెలుసుకున్నామని, ప్రణాళికతో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రోడ్లు,భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి గురువారం నాడు భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలో 10 వ వార్డు హరిజనవాడలో ను, రెండవ వార్డు లోనూ కలెక్టర్ నారాయణరెడ్డి ఇతర …
Read More »