ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ఇవాళ రవీంద్ర భారతి లో ఏర్పాటు చేసిన ప్రవాస తెలుగువారి భాష సాంస్కృతిక విద్యా విషయాలపై చర్చా కార్యక్రమం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత , ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్లభరణి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. తెలుగు భాషకు పునరుజ్జీవం పోసిన సీఎం …
Read More »కేసీఆర్ నిర్ణయం విప్లవాత్మకం.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు..!
భాగ్యనగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం తెలుగు సినీ సంగీత విభావరి జరగ్గా.. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రపీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి కేటీఆర్‌లు పాల్గొన్నారు. ఇక సినీ రంగం నుండి కృష్ణ, విజయనిర్మల, జమున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, జగపతి బాబు, రాఘవేంద్రరావు, రాజమౌళి, ఆర్ నారాయణ మూర్తితో పాటు పలువురు నటీనటులు హాజరయ్యారు. అయితే …
Read More »మంత్రి కేటీఆర్ నా కళ్ళు తెరిపించారు.. చిరంజీవి
2017 ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విషయం తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీని కూడా ఇందులో కలిపి వారిచే ఈ మహాసభలలో సంగీత కచేరీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ తరలివచ్చారు. వచ్చిన తారలందరినీ తెలంగాణ ప్రభుత్వం తరుపున ఈ సభలో సన్మానించారు. ఈ నేపథ్యంలోనే సన్మానాన్ని అందుకున్నమెగాస్టార్ చిరంజీవి ప్రసగించారు. తెలుగుని మాతృభాష అని ఎందుకు అంటారో ఆయన తెలిపారు. మన …
Read More »కేసీఆర్ ఓ సవ్యసాచి… ఫిదా అయిన బాషాభిమానులు..!
సవ్య సాచి అంటే… పురాణాల్లో అర్జునిడిని సవ్య సాచి అనేవారు. అనగా, శరీరానికి కుడి, ఎడమ వైపులలో వున్న అనుబంధ అంగాలను (చేతులు, కాళ్ళు, కళ్ళు) సమాన స్థాయిలో ఉపయోగించగలిగే స్థితిని సవ్యసాచిత్వం అంటారు. రెండు చేతులను ఒకే సామర్థ్యం తో ఉపయోగించే బలం అర్జునుడికి ఉండేది. తను తన రెండు చేతులతో బాణాలను విసిరేవాడు. అందుకే అర్జునుడిని సవ్య సాచి అనే పేరొచ్చింది. అయితే ఇప్పుడు ఆ విషయం …
Read More »సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సాహిత్యం మసకబారింది..కేసీఆర్
శాసనసభలో ప్రపంచ తెలుగు మహాసభలపై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు.ప్రపంచ తెలుగు మహాసభలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఈ మహాసభల నిర్వహణ జరుగుతుందని చెప్పారు. స్వరాష్ట్రం తెలంగాణలో వెలుగొందిన తెలుగును ప్రపంచానికి చాటిచెప్పాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మన తెలంగాణలో 2 వేల సంవత్సరాల పూర్వం ముందే తెలుగు సాహిత్యం ఉన్నట్లు చరిత్ర చెబుతున్నదని గుర్తు చేశారు. ద్విపద దేశీయ …
Read More »