రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్ని సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ ప్రాంతాల మధ్య అసమానతలను రూపు మాపాలని జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. సామాజిక అసమానతలతో పాటు అభివృద్ధి, సామాజిక, మౌలిక వసతుల్లో వ్యత్యాసాలను నివారిస్తూ అన్ని ప్రాంతాల్లో సమాన అవకాశాలను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.. దీనికోసం ఇప్పటికే నాలుగు ప్రాంతీయ ప్రణాళిక బోర్డులను ఏర్పాటు …
Read More »