స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఏపీలో రాజకీయ రగడ జరుగుతున్న వేళ ప్రకాశం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తన కొడుకు తెలుగు యువత నాయకుడు గాదె మధుసూదర్ రెడ్డితో సహా వైసీపీలో చేరారు. మార్చి 16 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం జగన్ …
Read More »చంద్రబాబుకు మరోషాక్… వైసీపీలోకి మాజీ మంత్రి…!
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఏపీలో రాజకీయ రగడ జరుగుతున్న వేళ ప్రకాశం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తన కొడుకు తెలుగు యువత నాయకుడు గాదె మధుసూదర్ రెడ్డితో సహా వైసీపీలో చేరుతున్నారు. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారు అయింది. మార్చి 16 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ …
Read More »ప్రకాశం తర్వాత వలసలు ఆ జిల్లా నుంచే… ఆందోళనలో చంద్రబాబు..!
స్థానిక సంస్థల ఎన్నికల వేళ..అధికార వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీసింది. అయితే చంద్రబాబులా కాకుండా టీడీపీ మాజీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని కండువా కప్పుతున్న వైసీపీ కరణం బలరాం లాంటి టీడీపీ ఎమ్మెల్యేలను మాత్రం పార్టీలోకి చేర్చుకోవడం లేదు..వల్లభనేని వంశీ, మద్దాలిగిరి తరహాలో కరణం బలరాంను కూడా స్వతంత్ర్యంగా వ్యవహరించమని కోరుతుంది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో తమకు తాము స్వతంత్ర్య ఎమ్మెల్యేలుగా చెలామణీ అవుతూ వైసీపీకి మద్దతు పలుకుతున్నారు. …
Read More »చంద్రబాబుకు దెబ్బమీద దెబ్బ.. వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి శిద్ధా..!
స్థానిక సంస్థల ఎన్నికల టైమ్‌లో ఇప్పటికే బలహీనపడిన టీడీపీ కోట పూర్తిగా శిథిలమవుతుంది. డొక్కాతో మొదలైన వలసలు ఇప్పట్లో ఆగలేవు. అన్ని జిల్లాలలో టీడీపీ సీనియర్ నేతలంతా వైసీపీలో చేరుతున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో టీడీపీ మాజీమంత్రులు కూడా వైసీపీలో చేరడం చంద్రబాబును షాక్‌కు గురి చేస్తుంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో టీడీపీ ఛాఫ్టర్ పూర్తిగా క్లోజ్ కానుంది. ఇప్పటికే బాలయ్య సన్నిహితుడు కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు సీఎం …
Read More »వైసీపీలోకి కరణం బలరాం జంపింగ్..చంద్రబాబు ఎమర్జెన్సీ మీటింగ్..!
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష టీడీపీ నుంచి అధికార వైసీపీలోకి వలసలు షురూ అయ్యాయి. దశాబ్దాలుగా టీడీపీలో పని చేసిన టీడీపీ సీనియర్ నేతలు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. ఇప్పటికే డొక్కా, రెహమాన్, కదిరి బాబురావు, రామసుబ్బారెడ్డి వంటి టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు. ఇక కడప జిల్లా పులివెందులలో టీడీపీకి ఉన్న ఏకైక పెద్ద దిక్కు సతీష్ రెడ్డి కూడా రేపో, …
Read More »చంద్రబాబుకు డబుల్‌షాక్… వైసీపీలోకి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు…!
స్ధానిక సంస్థల ఎన్నికల వేళ..చంద్రబాబుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. రోజుకో టీడీపీ సీనియర్ నేత సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నాయి. ఇప్పటి వరకు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరితే…ఇప్పుడు ఏకంగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరబోతున్నారు. వాళ్లు ఎవరో కాదు..ప్రకాశంలో జిల్లాలొ ఒకే పార్టీలో ఉన్నా బద్ధ శత్రువులుగా వ్యవహరించే చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌లు. వీరిద్దరూ కలిసి ఒకేసారి …
Read More »చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్….వైసీపీలోకి మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే…!
ఏ ముహూర్తంలో చంద్రబాబు మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతికి జై కొట్టాడో కాని…టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా సైకిల్ దిగేసి…ఫ్యాన్ కిందకు చేరుతున్నారు..డొక్కామాణిక్య వర ప్రసాద్, రెహమాన్, సతీష్ రెడ్డి, రామసుబ్బారెడ్డి, పాలకొండ్రాయుడు ఇలా రోజుకో టీడీపీ నేత వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే డొక్కా, రెహమాన్‌లు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరగా…మార్చి 13 న సతీష్ రెడ్డి, రామసుబ్బారెడ్డిలు, పాలకొండ్రాయుడు తదితరులు కూడా వైసీపీ కండువా కప్పుకోవడం …
Read More »ఏపీలో మళ్లీ ఎన్నికలు..?
అదేంటీ ఈ నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలే ఇంకా విడుదల కాలేదు. మళ్లీ ఎన్నికలేంటీ అని ఆలోచిస్తోన్నారా.. లేకపోతే ఫేక్ వార్త అని నవ్వి ఊరుకుంటున్నారా..?. ఇది అక్షరాల నిజమైన వార్త. ఈ నెల పదకొండు తారీఖున జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం. మరికొన్ని చోట్ల గొడవ సంఘటనలు జరగడంతో ఆయా చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అసలు విషయానికి …
Read More »వైసీపీలోకి 35ఏళ్ళ అనుభవమున్న టీడీపీ ఎమ్మెల్సీ ..!
ఏపీ రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ..ఎందుకు ఉంటారో ..ఎవరు పార్టీ మారతారో అర్ధం కానీ పరిస్థితులు నెలకొన్నాయి .నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి అధికార టీడీపీ పార్టీలోకి వలసల పర్వం కొనసాగిన కానీ ఆ తర్వాత సీను రివర్స్ అయ్యి ప్రస్తుతం అధికార టీడీపీ పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది …
Read More »పార్టీ ఫిరాయించిన 22మంది వైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు బిగ్ షాక్ ..!
ఏపీ లో వైసీపీ నుండి టీడీపీ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఉమ్మడి రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు ఆశపడి పార్టీ ఫిరాయించారు. See Also:ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో సహా వైసీపీలోకి మాజీ మంత్రి ..! ఈ క్రమంలో రాజ్యాంగం కల్పించిన ఫిరాయింపుల చట్టాన్ని అవహేళన …
Read More »