మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ప్రాథమిక సభ్యత్వానికి నటుడు ప్రకాశ్‌రాజ్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన మీడియాకు అధికారికంగా వెల్లడించారు. మా ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపును స్వాగతిస్తున్నానని తెలిపారు. ఇతర సినీ పరిశ్రమల నుంచి వచ్చిన వారు మా ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా మార్గదర్శకాలు రూపొందిస్తామని మంచు విష్ణు ప్యానెల్ ఎన్నికలకు ముందు ప్రకటించింది. అలాంటి మా లో పని చేయడం తనకు ఇష్టం లేదని …
Read More »‘మా’ ఎన్నికల అభ్యర్థుల తుది జాబితా ఇదే..?
మరో వారం రోజులలో జరగనున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది.నామినేషన్స్, ఉపసంహరణలు కూడా పూర్తయ్యాయి. బండ్ల గణేష్, సీవీఎల్ నరసింహారావు నామినేషన్స్‌ని ఉపసంహరించుకోవడంతో ‘మా’ ఎన్నికల అభ్యర్థుల తుది జాబితాను ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ విడుదల చేశారు. కాగా ఈ సారి ‘మా’ అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులు పోటీ పడుతుండగా.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి విష్ణు ప్యానల్ నుంచి …
Read More »బండ్ల గణేశ్ మాటలకు ప్రకాష్ రాజ్ షాక్
మా (Maa Elections) అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు బండ్ల గణేశ్ ఎంట్రీతో రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మా అధ్యక్ష బరిలో నిలుస్తున్న్ ప్రకాశ్ రాజ్ సినీ నటులతో సమావేశమయ్యారు. 100 మంది నటీనటులతో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రణాళిక, సభ్యుల సంక్షేమంపై చర్చించారు. అయితే ఈ నేపథ్యంలో విందుల పేరుతో సమావేశాలు వద్దంటూ బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ కు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఎన్నికల నొటిఫికేషన్ …
Read More »నాన్ లోకల్ అంశంపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
త్వరలో జరగనున్న మా ఎన్నికల బరిలో పోటీ పడేందుకు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ ఇప్పటికే తన ప్యానెల్‌ను కూడా ప్రకటించాడు. అయితే ఆయనని పరభాషా వ్యక్తి అని కొందరు విమర్శిస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రకాష్ రాజ్ .. సినిమా అనేది ఒక భాష. మన ఆలోచన విశ్వజనీయంగా ఉండాలి. అంతే తప్ప- వీడు మనోడు.. వీడు వేరేవాడు …
Read More »వ్యక్తిగత సిబ్బందికి 3 నెలల జీతం ఇచ్చేసిన ప్రకాశ్ రాజ్..ఆయన బాటలో మరికొందరు
దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అరికట్టాలని పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్ ప్రకటించాయి. దీని ప్రభావం సామాన్య ప్రజలపై ఘోరంగా పడింది. రోజు కూలీ చేసుకుని బ్రతికే వారి పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. పనిలేక రోజు గడవలేని పరిస్థితికి చేరుకుంది. ఇలాంటివారికి సాయం చేయాలని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన పొలంలో పనిచేస్తున్న వారికి తన వ్యక్తిగత సిబ్బందికి మూడు నెలల జీతాలు …
Read More »కరోనా ఎఫెక్ట్ – రజనీకాంత్ సినిమాకు బ్రేక్
సూపర్ స్టార్ రజనీ కాంత్ ,అందాల తార నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన అణ్ణాత్త అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి మనకు తెల్సిందే. శివ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ చిత్రానికి చెందిన రెండు షెడ్యూల్స్ పూర్తి చేశారు. మిగతా షెడ్యూల్స్ ని కలకత్తా,పూణేలో ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో ఈ షెడ్యూల్స్ ను ఎక్కడ జరపాలనే ఆలోచనలో చిత్రం యూనిట్ ఉంది అని …
Read More »రికార్డులను బద్దలు కొడుతున్న సరిలేరు నీకెవ్వరు
టాలీవుడ్ సూపర్ స్టార్ ,ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా.. అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా … సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్,ప్రకాష్ రాజ్,సంగీత,రావు రమేష్ తదితరులు నటించగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఇటీవల సంక్ర్తాంతి పండుగ కానుకగా పదకొండు తారీఖున విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. ఇప్పటికే కలెక్షన్ల సునామీని కురిపించిన ఈ మూవీ పదిరోజుల్లోనే రూ.200కోట్లను …
Read More »సరిలేరు నీకెవ్వరులో ఆ సీనుకి థియేటర్లల్లో అందరూ లేచి నిలబడి మరి..?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో అనిల్ సుంకర,హీరో మహేష్ బాబు ,దిల్ రాజు నిర్మాతలుగా ఏకే ఎంటర్ ట్రైన్మెంట్ ,శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ,జీ మహేష్ బాబు ఎంటర్ ట్రైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా.. సీనియర్ నటులు ప్రకాష్ రాజ్,రాజేంద్రప్రసాద్ ,విజయశాంతి,సంగీత నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీ శనివారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై …
Read More »“సరిలేరు నీకెవ్వరు” హిట్టా..?.ఫట్టా..?-రివ్యూ:
మూవీ పేరు-సరిలేరు నీకెవ్వరు నటీనటులు- మహేష్,రష్మిక మంధాన,రాజేంద్రప్రసాద్,ప్రకాష్ రాజ్,విజయశాంతి,సంగీత దర్శకత్వం –అనిల్ రావిపూడి నిర్మాతలు- అనిల్ సుంకర ,మహేష్ బాబు,దిల్ రాజ్ సంగీత దర్శకుడు- దేవిశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ- ఆర్ రత్నవేలు ఎడిటింగ్ – తమ్మిరాజు విడుదల తేది-11.01.2020 టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస చిత్రాలతో.. వరుస విజయాలతో తానెంటో ప్రూవ్ చేస్తూ టాప్ హీరో రేంజ్ కు ఎదిగిన స్టార్ హీరో.. ఇండస్ట్రీలో తనకు ఎవరు …
Read More »సరిలేరు నీకెవ్వరు ఇంటర్వెల్ సీనులో దుమ్ము దులిపిన మహేష్
టాలీవుడ్ యంగ్ దర్శకుడు అనిల్ రావిపూడి నేతృత్వంలో అనిల్ సుంకర,హీరో మహేష్ బాబు ,దిల్ రాజు నిర్మాతలుగా ఏకే ఎంటర్ ట్రైన్మెంట్ ,శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ,జీ మహేష్ బాబు ఎంటర్ ట్రైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా.. సీనియర్ నటులు ప్రకాష్ రాజ్,రాజేంద్రప్రసాద్ ,విజయశాంతి,సంగీత నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీ శనివారం …
Read More »