ఒక ఓటు.. రెండు రాష్ట్రాల నినాదంతో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ కృషి చేసిందని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజలతో పాటు చట్ట సభల్లో కూడా పోరాడిందని తెలిపారు. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నరు.. ఆయన ఇంకా మాట్లాడుతూ మోదీ పాలన… కుటుంబ, అవినీతిమయమైన పాలన కాదని వ్యాఖ్యానించారు. బీజేపీ 9 ఏళ్ల పాలన విజయోత్సవాల్లో భాగంగా …
Read More »ఏపీ తప్పకుండా న్యాయం జరుగుతుంది..కేంద్ర మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్పకుండా న్యాయం జరుగుతుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్ రెండూ వేరువేరు అంశాలన్నారు. ఆర్టికల్ 371 రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్‌ను యూటిగా చేశామని పేర్కొన్నారు. శనివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ చాలా బాగుందన్నారు. ఆర్థిక ప్రగతికి ఊతం ఇచ్చేలా బడ్జెట్ ఉందన్నారు. ఈ దశబ్దానికి తొలి బడ్జెట్ అంటూ కొనియాడారు. కేంద్ర బడ్జెట్లో …
Read More »తెలంగాణ దేశానికే ఆదర్శం..కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్
హరిత హారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రశంసించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, పారిశ్రామిక ప్రాంతాల్లో నాటిన మొక్కలను సంరక్షించేందుకు తగిన రక్షణ చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ లో శనివారం ప్రకాష్ జవదేకర్ అన్ని రాష్ట్రాల అటవీ, పర్యావరణ శాఖ మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఇంద్రకరణ్ రెడ్డితోపాటు …
Read More »రజనీకాంత్‌కి ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డు
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి అరుదైన గౌరవం దక్కింది. ఐఎఫ్‌ఎఫ్‌ఐ 2019 ఉత్సవంలో మెగాస్టార్ రజనీకాంత్‌ను ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డుతో సత్కరించనున్నారు. అలాగే విదేశీ నటి కేటగిరీలో ఫ్రెంచ్ నటి ఇసాబెల్లె హప్పెర్ట్ మరో విశేష అవార్డు దక్కింది. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఆమెను వరించింది. 50వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) 2019 అవార్డ్స్‌లో `ఐకాన్ ఆఫ్ ది గోల్డెన్ జూబ్లీ` అవార్డ్‌తో సూపర్‌స్టార్ …
Read More »