ప్రస్తుత రోజుల్లో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది.ఇంట బయట ఎక్కడకు వెళ్ళిన కానీ క్షేమంగా తిరిగి వస్తారు అనే భరోసా లేని రోజుల్లో నేటి మహిళలు తమ జీవితాన్ని గడుపుతున్నారు .ప్రేమించే ప్రేమికుడు దగ్గర నుండి కట్టుకున్న భర్త వరకు అందరి చేతుల్లో తమ ప్రాణాలను కోల్పోతున్నారు .తాజాగా దేశ రాజధాని మహానగరం అయిన ఢిల్లీ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను కన్న బిడ్డల కళ్ళ …
Read More »అక్రమ సంబంధం ముందు.. తల వంచిన తల్లి ప్రేమ..!
హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ కన్నతల్లి మాతృత్వానికి మచ్చతెచ్చే పని చేసింది. నాలుగేళ్ల కూతురిని వదిలించుకునేందుకు అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని నాలుగేళ్ల బాలికను తల్లి, ప్రియుడితో కలిసి చిత్రహింసలకు గురిచేసింది. కాలుతున్న పెనంపై చిన్నారిని కూర్చోబెట్టి చిత్రహింసలకు గురిచేసింది. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.చిన్నారి రోదన విని.. స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చిన్నారిని కాపాడి …
Read More »