నిపుణుల కమిటీ సూచలనల మేరకు వెలిగొండ ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో భారీ విజయం సాధించింది. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 62.1 కోట్ల ప్రజాధనాన్ని ఆదాచేసింది. ప్రకాశం జిల్లాకు ప్రాణాధారమైన వెలిగొండ ప్రాజెక్టు పనులను గతంలో అప్పటి టీడీపీ నేత సీఎం రమేష్ (ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు)కు చెందిన రిత్విక్ సంస్థ రూ. 597.35 కోట్లకు దక్కించుకుంది. వెలిగొండ రెండో టన్నెల్ …
Read More »రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశాలు
అన్ని రిజర్వాయర్లు పూర్తిగా నింపేలా చర్యలు తీసుకోవాలని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కృష్ణాజలాలు వస్తున్నాయని.. అయితే ఇన్ని జలాలు ఉన్నా రిజర్వాయర్లను పూర్తిగా ఎందుకు నింపలేకపోతున్నామో అధ్యయనం చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన(ప్రజా పరిష్కార వేదిక) కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో …
Read More »భూమన కరుణాకర్ రెడ్డికి కీలక పదవి..?
కేబినెట్ హోదా కల్పిస్తూ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కీలక పదవి ఇవ్వనున్నారు.ఇంక ఆ పదవీ విషయానికి వస్తే ఆయనకు ప్రాంతీయ మండలి ఛైర్మన్‌గా అవకాశం రానున్నట్టు సమాచారం. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఈ మూడు జిల్లాలు కలిపి ఒక ప్రాంతీయ మండలిగా ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది.ప్రభుత్వం రాష్ట్రంలో కొన్ని జిల్లాన్ని కలుపుకుంటూ ప్రాంతీయ మండళ్లుగా ఏర్పాటు చేసి దానికి సంభందించి వాటికి ఛైర్మన్లను నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని …
Read More »ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపు.. నాడు తండ్రి మంత్రివర్గంలో నేడు.. కొడుకు మంత్రి వర్గంలో
జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రి వర్గంలో పదవీ స్వీకారప్రమాణం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీస్థానంనుంచి పోటీచేసిన బాలినేని టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్‌పై 21,507ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పటివరకు ఈయన ఐదుసార్లు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్ జిల్లాఅధ్యక్షునిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆయన 1999లో తొలిసారిగా ఒంగోలు అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసి విజయం …
Read More »ఫిరాయింపు నేతల జిల్లా ప్రకాశంలో ఓటర్లు ఎలాంటి తీర్పునివ్వబోతున్నారు.?
ఫిరాయింపు రాజకీయాలకు పెట్టింది పేరు ప్రకాశం జిల్లా గత ఎన్నికల్లో ఈ జిల్లా నుండి ఆరుగురు వైసీపీ నుండి, ఐదుగురు టీడీపీ నుండి ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అయితే ఫిరాయింపు రాజకీయాలతో ఐదుగురు సెకిలెక్కారు.. ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు ఇదే జిల్లానుంచి పార్టీ మారడం మామూలు విషయం కాదు.. ఈ నేపధ్యంలో ఎప్పుడూ సామాజిక బాధ్యతతో వ్యవహరించే ప్రకాశం జిల్లా ఓటరు ఈ సారి ఏం చేయబోతున్నారు.. ఏయే …
Read More »టీడీపీలో రగులుతున్న రగడ…బాబు మాటలు ఎవరూ లెక్కచేయడం లేదట
ఒంగోలు ఎంపీ సీటు ప్రకాశం జిల్లా టీడీపీలో అగ్గి రాజేస్తుంది. మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున బరిలో నిలిచేందుకు సిద్ధం కావడంతో టీడీపీలో తలనొప్పులు మొదలయ్యాయి. ఒంగోలు పార్లమెంట్ స్థానానికి అభ్యర్థి ఎంపికలో రగులుతున్న రగడ ఎవరో ఒకరిని పార్టీ నుంచి సాగనంపేదాకా చల్లారేలా కనిపించడం లేదు. మంత్రి శిద్దా రాఘవరావును పోటీ …
Read More »దరువు చెప్పిందే నిజమైంది.. నిరంతరాయంగా వైసీపీలోకి కొనసాగనున్న చేరికలు
ఏపీలో ఎన్నికల వేడి రాజుకునేసరికి అధికార టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి విజయం చేకూరనున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనతో విసిగిపోయిన తెలుగుదేశం బలమైన నేతలు వరుసగా వైసీపీలోకి చేరుతున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ జగన్‌ను కలిసి.. వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్టు ప్రకటించగా.. తాజాగా విశాఖపట్నంలో బలమైన నేతగా, అవంతి విద్యాసంస్థల అధినేతగా అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. అవంతికి …
Read More »స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే రాజీనామా..ఈ నెల 13న వైసీపీలోకి
ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్‌లో ఉన్న ఆయన ఆ తర్వాత వైసీపీ, టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఎక్కడా ప్లేస్ ఖాళీ లేకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు.ఆ తర్వాత టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. కృష్ణమోహన్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయన టీడీపీకి మద్ధతిచ్చారు… ఈ పరిణామంపై స్థానిక టీడీపీ నేత పోతుల …
Read More »ఏపీలో మరో ప్రకృతి విపత్తు.. ఆందోళనలో 9జిల్లాల ప్రజలు
ఏపీలో మరో ప్రకృతి విపత్తు సంభవించే అవకాశం కనిపిస్తోంది.. ప్రస్తుతం తీరం వైపు తీవ్ర వాయుగుండం దూసుకొస్తుంది. రేపు సాయంత్రానికి తుపాన్‌గా మారే అవకాశం కనిపిస్తోంది. శ్రీహరికోట నుంచి 1140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. ఈ నెల 17న కోస్తా వద్ద తీరం దాటే సూచనలున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెల్లకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేసారు. తీరం దాటే సమయంలో …
Read More »స్థానికంగా పార్టీ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఘటన..!
మాజీమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశంజిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసులు రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. బాలినేని ఓ స్థానికంగా నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఒంగోలు వెళ్తునన్న సమయంలో ఒంగోలు సమీపంలోని త్రోవగుంటకు రాగానే దగ్గర బాలినేని ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా టైరు బరస్ట్ అయింది. వేగంగా వెళ్తున్న కారు టైరు పాడవడంతో కారు అదుపు తప్పబోయింది. డ్రైవర్ అప్రమత్తతతో కారును అదుపు చేసాడు. దీంతో …
Read More »