వరుసగా ఒకదాని తర్వాత మరొకటిగా గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటన ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం దద్దవాడ గ్రామంలో చోటుచేసుకుంది. కర్నూలు నుంచి ఉలవపాడుకు 306 సిలిండర్లతో వెళ్తున్న ఓ లారీలో షార్ట్ సర్కూట్ కావడంతో 100 సిలిండర్లు ఒక్కసారిగా పేలాయి. భయంతో డ్రైవర్ అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడి రోడ్డు మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది.
Read More »ఏపీలో టీడీపీకి మరో షాక్..సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీలోకి..!
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కష్టకాలం మొదలైందా? అంటే అవుననే సంకేతాలు కనబడుతున్నాయి. ఇప్పటికే టీడీపీ పార్టీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ప్రధాన ప్రతిపక్షం వైసీపీలో చేరుతున్నారు. గత కొన్ని రోజులుగా ఇదే సాగుతుంది. సీట్లు ఇఛ్చే అవకాశం లేకపోయినా సరే రాజకీయ కారణాలతో అందరినీ తీసుకొచ్చి తమ పార్టీలో ఉంచేసుకోవాలనేది టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహం. ఇప్పుడు అదే దెబ్బకొడుతోంది. నమ్మించి …
Read More »ఏపీలో ప్రభుత్వాసుపత్రి కాదు ఇది…!
ప్రభుత్వాసుపత్రుల్లో రోగులు కిక్కిరిసి పడకలు చాలకపోతే కొన్నిసార్లు ఆసుపత్రి ప్రాంగణాల్లోనూ తాత్కాలికంగా వైద్యసేవలు అందిస్తుంటారు. అయితే, ఈ చిత్రంలోని బాధితులు చికిత్స పొందుతున్న మాత్రం ప్రభుత్వ ఆసుపత్రి ఎంత మాత్రం కాదు.. ప్రైవేటు వైద్యశాల అంటే నమ్మి తీరాల్సిందే. ప్రస్తుతం ఎండలు మండుతుండంతో ఆంద్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పరిధిలోని పలు గిరిజన తండాల్లోని చిన్నారులు సహా పెద్దలు అధిక సంఖ్యలో జ్వరంతో బాధపడుతున్నారు. యర్రగొండపాలెంలోని ప్రభుత్వాసుపత్రికి వెళితే …
Read More »