ప్రకాశంజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా క్లాసులు టీసుకున్నట్టుగా తెలుస్తోంది..ఎమ్మెల్యేల పనితీరుపై నియోజకవర్గాల్లో ఏం జరుగుతోందనే అంశం గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు సీఎం. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేల్లో ఒక్కోరికి ఒక్కో అంశంలో తలంటారట సీఎం. సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు పేరుతో ఆయన నియోజకవర్గంలో కొందరు సాగిస్తున్న దందాల గురించి సీఎం గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గం …
Read More »