జనసేన అధినేత.. ప్రముఖ స్టార్ హీరో పవన్ కల్యాణ్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు జీవీ సుధాకర్ నాయుడు సలహా ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఏపీలోని ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీతో చేతులు కలుపుతున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ వార్తలపై నటుడు జీవీ సుధాకర్ మాట్లాడుతూ టీడీపీతో పవన్ కళ్యాణ్ చేతులు కలపద్దు అని డిమాండ్ చేశారు. ఈ …
Read More »తెలంగాణలో కేఏ పాల్ పాదయాత్ర
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. గత ఎనిమిదేళ్ళుగా పరిపాలన సాగిస్తున్న టీఆర్ఎస్ ఆటలు ఇక రాష్ట్రంలోసాగనివ్వబోమని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హెచ్చరించారు. త్వరలో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. మళ్లీ సిరిసిల్లకు వెళ్తాను. వెళ్తే చంపుతారా.. అరెస్టు చేస్తారో చెప్పాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తనపై డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ అనిల్ కుమార్తే దాడి చేయించారని …
Read More »