జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రి వర్గంలో పదవీ స్వీకారప్రమాణం చేసిన ఆదిమూలపు సురేష్ ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. వరుసగా 2009, 14, 19 ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బూదాల అజితారావుపై 31,096 భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. 2009లో వైఎస్సార్ ప్రోత్సాహంతో యర్రగొండపాలెంనియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తొలిసారి గెలుపొందారు. 2014 ,19 …
Read More »