కాంగ్రెస్ మాజీ ఎంపీ ,టాలీవుడు సీనియర్ స్టార్ హీరో కొణిదెల చిరంజీవి ఈ రోజు శుక్రవారం నవ్యాంధ్ర రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబును కలిశారు.ఈ క్రమంలో మంత్రి కన్నబాబు సోదరుడు సురేష్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. దీంతో సురేష్ మరణంతో కురసాల ఇంట విషాదం నెలకొంది.దీనికారణంగానే మంత్రి కన్నబాబు బడ్జెట్ సమావేశాలకు కూడా హాజరుకాలేకపోయారు. నేడు సురేష్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సోదర …
Read More »పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలను ఇంత చులకనగా చూస్తాడా.?
ఒక్కోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నోటి వెంట ఆణిముత్యాలు దొర్లుతుంటాయి. అలాంటి ఆణిముత్యాలే విజయవాడ జనసేన కార్యాలయంలో కార్యకర్తలతో మాట్లాడుతూ దొర్లించారు..ప్రజారాజ్యం పార్టీ ఉండి ఉంటే సామాజిక న్యాయం జరిగేది. కానీ ఓపిక లేని నాయకులు పీఆర్పీలో చేరడం వల్ల ఆ అవకాశం చేజారిపోయింది. ఆ రోజు ప్రజారాజ్యంలోకి వచ్చినవారంతా పదవీ వ్యామోహంతో చిరంజీవి లాంటి బలమైన వ్యక్తిని బలహీనుడిగా మార్చేశారు. ప్రజారాజ్యం పార్టీ వుండి వుంటే సామాజిక …
Read More »చిరు బాటలో పవన్ కళ్యాణ్..!
మెగాస్టార్ చిరంజీవి బాటలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడిచారా.. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు పవన్ కళ్యాణ్ కూడా తప్పటడుగులు వేశారా.. అంటే అవును అనే అంటున్నారు పవన్ కళ్యాణ్ .. అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో మెగాస్టార్ చిరంజీవి సినీమాలకు గుడ్ బై చెప్పి ప్రజారాజ్యం అనే పార్టీ స్థాపించి స్థానిక ఎన్నికల్లో దిగి ఎమ్మెల్యేలను గెలిపించుకోని మరి ఆ తర్వాత కాంగ్రెస్ లో …
Read More »టీడీపీకి ప్రస్తుత మంత్రి గుడ్ బై-తేల్చేసిన బాబు ఆస్థాన మీడియా ..!
ఆయన ఏపీ ప్రస్తుత అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత ..ఆయన పొలిటికల్ ఎంట్రీ టీడీపీ నుండే..సరిగ్గా పంతోమ్మిదేళ్ళ కిందట టీడీపీలో చేరిన ఆయన 1999లో జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందారు.ఆ తర్వాత ఐదేండ్లకు అంటే 2004లో జరిగిన ఎన్నికల్లో చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి అదే పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు ..ఆ తర్వాత ఐదేండ్లకు అంటే 2009లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన …
Read More »పవన్ రాజకీయాలకు పనికిరాడు ..!
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు తప్పా రాజకీయాలకు పనికి రాడని ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు.ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో రాజకీయాలు చేయడం చాలా కష్టం .పవన్ కళ్యాణ్ అప్పట్లో తన అన్న మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ నుండి అనుభవాలను నేర్చుకోవాలన్నారు. మనకెందుకు చెప్పండి.నేనే వెనక్కి వచ్చేశాను .ఊరికే పిచ్చోడ్నై వచ్చానా ..రజనీ కాంత్ వస్తానని …
Read More »వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం చేస్తా -స్టార్ హీరో ..!
ఏపీలో మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే .అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటి చేస్తాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర ప్రారంభించిన సంగతి తెల్సిందే .అయితే రానున్న ఎన్నికల్లో జనసేన తరపున ఎన్నికల ప్రచారం చేస్తాను టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన …
Read More »అన్నది పోస్ట్ పెయిడ్ పార్టీ ..తమ్ముడిది ప్రీ పెయిడ్ పార్టీ ..
టీడీపీ పార్టీ ఎంపీ కేశినేని నాని టాలీవుడ్ స్టార్ హీరో ,మెగాస్టార్ చిరంజీవి ,అతని సోదరుడు ,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పట్లో ప్రజారాజ్యం పెట్టి రాష్ట్రాన్ని ఏదో ఉద్దరించాలని పార్టీ పెట్టిన చిరంజీవిది పోస్ట్ పెయిడ్ పార్టీ. అందుకే ఎమ్మెల్యేకి ఇంతా ..ఎంపీ కింతా అని డబ్బులు వసూలు చేసి ..తీరా గెలిచిన పద్దెనిమిది ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి కాంగ్రెస్ …
Read More »అన్నకు తగ్గ తమ్ముడు ..!
ఏపీ మొత్తం కేంద్రం పై వ్యతిరేకతతో అట్టుడికిపోతున్న విషయం తెల్సిందే. బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని ఎంపీలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. రాజ్యసభలో కేవీపీ రామచంద్ర రావు ఒంటరిగా చైర్మన్ పోడియం వద్ద ప్లకార్డు పట్టుకుని ఆందోళన చేయడం, లోక్ సభలో టీడీపీ మరియు వైకాపా సభ్యులు ఆందోళనకు దిగడం వంటివి వచేస్తున్నారు. వారు చేసే ఆందోళనలకు కేంద్రం దిగిరాకపోవచ్చు, కాని ఏపీ ప్రజలు వారి పట్ల …
Read More »బ్రేకింగ్ న్యూస్: కాంగ్రెస్‌కు చిరంజీవి రాజీనామా..!!
తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ఒక్కరికి ఇష్టమైన కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి. సినీ పరిశ్రమలో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లోకుండానే అఖిలాంధ్ర ప్రేక్షకుల మనసు గెలచుకున్న చిరంజీవి ప్రజా సేవ చేయాలన్న సంకల్పతో ప్రజారాజ్యం పార్టీని స్తాపించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురితో కలిసి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి.. తన తమ్ముడు పవన్ కల్యాణ్ తీరువల్లే ప్రజా రాజ్యం పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని పలువురి వద్ద చిరంజీవి …
Read More »అన్న చిరంజీవి చేయలేనిది.. తమ్ముడు కళ్యాణ్ వచ్చి ఏం చేస్తాడు..?
టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి చివరికి ఏం చేశాడో అందరికీ తెలిసిందే. అయితే తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ పెట్టి విరగదీస్తా, ప్రశ్నిస్తానని.. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చి చంద్రబాబు అడుగుజాడల్లో విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ళ క్రితమే పార్టీ పెట్టి.. ఆ ఎన్నికల్లో అసలు బరిలోకే దిగకుండా.. జనసేన పక్క పార్టీలకు మద్దతు ఇచ్చింది. పార్టీ పెట్టిన వెంటనే …
Read More »