ప్రజా చైతన్య యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు అడుగుడుగునా ఘోర అవమానాలు ఎదుర్కొంటున్నారు. అమరావతికి జై కొట్టి కర్నూలు, వైజాగ్‌లలో రాజధానుల ఏర్పాటుపై కుట్ర చేస్తున్న ఈ తండ్రీ కొడుకుల తీరుపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వైజాగ్‌లో అడుగుపెట్టిన చంద్రబాబుకు, ఉత్తరాంధ్ర ప్రజలు చెప్పులు, టమాటాలు, గుడ్లు వేసి అడ్డుకున్నారు. ఐదుగంటల పాటు చంద్రబాబు ఎయిర్‌పోర్ట్‌లో నడిరోడ్డు మీద …
Read More »సొంత ఇలాకాలో చంద్రబాబుకు చేదు అనుభవం..!
సొంత ఇలాకాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గం ద్వారా కుప్పం నియోజకవర్గంలోని రాళ్లబుదుగురుకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు కుప్పంలో జరిగే ప్రజా చైతన్య యాత్రలో చంద్రబాబు పాల్గొంటారు. కాగా ఇప్పటికే ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో వైసీపీ టీడీపీ మధ్య కుప్పంలో రగడ …
Read More »సంచలనం..బస్సుయాత్ర వెనుక చంద్రబాబు అసలు కుట్రను బయటపెట్టిన మంత్రి పెద్దిరెడ్డి..!
ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య ఐటీ దాడులతో మొదలైన రాజకీయరగడ చంద్రబాబు ప్రజా చైతన్యయాత్రతో మరింతగా రగులుతోంది. ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. ఒంగోలు జిల్లాలో రెండో రోజు ప్రజా చైతన్య యాత్ర (బస్సు యాత్ర) కొనసాగిస్తున్న చంద్రబాబు వైసీసీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ పాలనలో స్పీకర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని, సాక్షాత్తూ స్పీకర్ …
Read More »అంబులెన్స్‌కు దారి ఇవ్వని చంద్రబాబు..వైరల్ వీడియో..!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు తేడా ఏంటో ఇవాళ ఏపీ ప్రజలకు కళ్లారా తెలిసివచ్చింది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు…నాటి ప్రతిపక్ష నాయకుడిగా వైయస్ జగన్ దాదాపు ఏడాదిన్నరపాటు సుదీర్ఘ పాదయాత్ర చేశారు. పాదయాత్రలో భాగంగా ఎన్నో సందర్భాల్లో జగన్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ రోజు ప్రజా సంకల్పయాత్రలో భాగంగా చీపురుపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తున్న జగన్ జనం మధ్యలో చిక్కుకుపోయిన …
Read More »ప్రజాచైతన్య యాత్రపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్…!
ఏపీలో ఐటీ దాడులతో మొదలైన రాజకీయరగడ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా చైతన్యయాత్రతో మరింతగా ముదిరిపోతోంది. ఇవాళ ప్రకాశం జిల్లా, పరుచూరి నియోజకవర్గంలో ప్రజా చైతన్యయాత్రను ప్రారంభించిన చంద్రబాబు నవమోసాల పాలనంటూ…సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తీరుతో పెట్టబడులు వెనక్కిపోతున్నాయని ఆరోపించారు. పింఛన్లు తొలగించారని, నిరుద్యోగ భృతి, స్కాలర్షిప్లు ఇవ్వడం లేదని విమర్శించారు. అమరావతి అంటే జగన్‌కు ఎందుకంత కోపమని, ఈ పిచ్చి తుగ్లక్ నన్ను …
Read More »