సహాజంగా మహిళలు గర్భంతో ఉన్నప్పుడు సరైన ఫుడ్ తీసుకోవాలి. అది తీసుకోవద్దు. ఇది తీసుకోవాలి. ఎందుకంటే గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని హెల్త్ టిప్స్ సూచనలు పాటించాలని వైద్యులు సూచిస్తారు. ఇది అందరికి తెల్సిన విషయం. అయితే మహిళలు గర్భంతో ఉన్నప్పుడు మద్యం సేవించడం వల్ల గర్భంలోని పిండానికి ఫీటల్ ఆల్కహాల్ స్పెక్ట్రమ్ డిజార్డర్ (FASD) తలెత్తవచ్చని నెదర్లాండ్స్ సైంటిస్టులు వెల్లడించారు. దీనివల్ల శిశువుల ముఖాకృతుల్లో తేడాలు …
Read More »69 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి కాబోతున్న రష్యా అధ్యక్షుడు
రష్యా అధ్యక్షుడు పుతిన్ 69 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి కాబోతున్నట్లు జనరల్ ఎస్వీఆర్ టెలిగ్రాం ఛానల్ వెల్లడించింది. ఆయన ప్రేయసి, మాజీ జిమ్నాస్ట్ అలీనా కబయెవా ప్రెగ్నెంట్ అని పేర్కొంది. లింగ నిర్ధారణ పరీక్షల్లో ఆడపిల్లగా తేలిందని తెలిపింది. వీరికి ఇప్పటికే ఇద్దరు కొడుకులున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ విషయం బయటపడకుండా ఆమెను రహస్యంగా స్విట్జర్లాండ్లో కొన్నేళ్లపాటు ఉంచారు.
Read More »