సహజంగా మహిళలకు గర్భధారణ సమయంలో అనేక సమస్యలు ఎదురవుతాయని మనకు తెల్సిందే. ఈ క్రమంలో అండం పిండంగా మారే దశ నుంచి బిడ్డ పుట్టేంతవరకూ శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. వాంతులు, వికారం, మలబద్ధకం, గుండెల్లో మంట, నడుం నొప్పితోపాటు కాలేయ సంబంధ రుగ్మతలు కూడా ఇబ్బంది పెడతాయి. వీటిని అధిగమించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. › గర్భిణులను ఎక్కువగా వేధించే సమస్య అజీర్ణం. కాబట్టి ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకూడదు. …
Read More »