ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రానంత మాత్రాన తాము చేతులు ముడుచుకుని కూర్చోబోమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే యాసంగి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. యాసంగిలో ప్రతి గింజా తామే కొంటామని చెప్పారు. ఈ మేరకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామన్నారు. క్వింటాల్‌కు మద్దతు ధర రూ.1,960 చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు …
Read More »మధ్యాహ్నం 2గంటలకు సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ నగరంలోని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా అత్యున్నత స్థాయి ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారులు హాజరు …
Read More »మార్చిలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని మంత్రి వర్గం ఈ రోజు ఆదివారం సాయంత్రం నాలుగంటలకు ప్రగతి భవన్లో భేటీ కానున్నంది. ఈ భేటీలో పలు కీలకమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. అందులో భాగంగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మార్చి తొలి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ చివరి సమావేశాలు సెప్టెంబర్ ఇరవై రెండు తారీఖున ముగిశాయి. అయితే మార్చి ఇరవై తారీఖు లోపు …
Read More »గజ్వేల్ కు సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 11న గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని ములుగులో ఉదయం 11గంటలకు తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ, హర్టికల్చర్ యూనివర్సిటీని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. సాయంత్రం 5గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ మంత్రివర్గ భేటీలో పలు కిలక అంశాలపై …
Read More »జగన్ కేసీఆర్ ల భేటీపై ఎల్లో మీడియా తప్పుడు కధనం.. ఖండించిన ఏపీ సీఎంఓ..
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి, కే.చంద్రశేఖర్‌రావులు హైదరాబాద్ లోని ప్రగతి భవన్‌లో భేటి అయ్యారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల అధికారులు వీరితోసపాటు పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటిపంపిణీ, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై సీఎంలిద్దరూ చర్చించారు. ఈ సమావేశంలోనే నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడంపై జగన్, కేసీఆర్ లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల మేలు కొరకు …
Read More »ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన నూతన మంత్రులు..!
ఆదివారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులచే గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ప్రమాణ స్వీకారం చేశారు.ప్రమాణస్వీకారం అనంతరం నూతన మంత్రులు శ్రీ హరీశ్‌రావు, శ్రీ కె.తారకరామారావు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీమతి సత్యవతి రాథోడ్, శ్రీ గంగుల కమలాకర్, శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త మంత్రులకు శాఖలు …
Read More »నేడే క్యాబినెట్..కీలక చట్టాలకు ఆమోద ముద్ర
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 రెండు గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో… పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం. ముఖ్యంగా కొత్త మున్సిపల్, రెవెన్యూ చట్టాలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశముంది. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని మిగతా కార్పొరేషన్లు, పురపాలక సంఘాల పాలక మండళ్ల పదవీకాలం ఈ నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో వాటికి ఎన్నికలు నిర్వహించాలి. అందువల్ల …
Read More »కాబోయే సీఎం”జగన్”కు సీఎం”కేసీఆర్” ఏమి చెప్పారంటే..?
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిన్న శనివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు. శనివారం ఉదయం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతివ్వాల్సిందిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు.దీనికి సానుకూలంగా గవర్నర్ స్పందించారు. గవర్నర్ తో భేటీ అనంతరం జగన్ …
Read More »మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పథకాల అమలుపై సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పథకాల అమలుపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి అన్నారు. శనివారం కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రవీంద్ర పవార్ సి.యస్ సమక్షంలో రాష్ట్రంలో కేంద్ర మహిళా,శిశు సంక్షేమ శాఖ కు సంబంధించిన పథకాల అమలు తీరుపై సమీక్షించారు.ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ …
Read More »