గులాబి దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ప్రగతి భవన్‌లో మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజకీయ పరిణామాలు, ప్రగతి నివేదన సభపై చర్చ జరిగినట్టు సమాచారం.ఈ క్రమంలోనే వచ్చే నెల ( సెప్టెంబర్ ) 2 న సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ లోని కొంగర కలాన్ లో టీఆర్ ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు . రాష్ట్ర నలుమూలల నుంచి …
Read More »దేశంలో మార్పు తెలంగాణ నుండే..సీఎం కేసీఆర్
దేశంలో మార్పు తెలంగాణ నుండే మొదలైంది..తెలంగాణే నాయకత్వం వహించి తీరుతుంది అని గులాబీ దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్‌లో నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు..త్వరలోనే దేశప్రజల తలరాతను మారుస్తామని చెప్పారు .అవసరమైతే నేను అన్నిటిని దగ్గర ఉండి మరి చూసుకుంటా అని అన్నారు . పదిలక్షల కిలో మీటర్ల దూరమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది..నాడు తెలంగాణకై బయలుదేరినప్పుడు ఎన్నో అవమానాలకు …
Read More »