కాంగ్రెస్‌ది బస్సు యాత్ర కాదు.. తీర్థయాత్ర అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇవాళ ఖమ్మంజిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీ ఆర్ శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లాలోని మధిరలో ఏర్పాటు చేసిన ప్రగతి సభలో మంత్రి కేటీ ఆర్ మాట్లాడుతూ..67 ఏండ్లలో రైతులకు ఏం చేయని కాంగ్రెస్ ఇప్పుడు రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్‌ది మోసాల చరిత్ర …
Read More »