ప్రగతినివేదన సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గంటన్నర సేపు ప్రసంగించనున్నారు. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం కేసీఆర్ ప్రగతి నివేదన సభా వేదిక వద్దకు వెళ్లనున్నారు. ఇక సభా వేదిక వద్దకు ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. కళాకారుల ఆటాపాటలు మొదలయ్యాయి. జై తెలంగాణ నినాదాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సభా ప్రాంగణం హోరెత్తుతుంది. కార్యక్రమాల అనంతరం మంత్రులు, ఇతర పార్టీ నేతలు మాట్లాడుతారు. చివరిగా సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. అయితే …
Read More »