Home / Tag Archives: Pragathi Bhavan (page 6)

Tag Archives: Pragathi Bhavan

 క్లౌడ్ బ‌రస్ట్‌పై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

 తెలంగాణ రాష్ట్ర  ముఖ్య‌మంత్రి కేసీఆర్  క్లౌడ్ బ‌రస్ట్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. క్లౌడ్ బ‌ర‌స్ట్ అనే కొత్త ప‌ద్ధ‌తి వ‌చ్చింద‌న్నారు. క్లౌడ్ బ‌ర‌స్ట్‌పై ఏదో కొన్ని కుట్ర‌లు ఉన్న‌ట్లు చెబుతున్నారు. కుట్ర‌లు ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు. ఇత‌ర దేశాల వాళ్లు కావాల‌ని మ‌న దేశంలో అక్క‌డ‌క్క‌డ క్లౌడ్ బ‌ర‌స్ట్ చేస్తున్నారు. గ‌తంలో లడాఖ్‌, లేహ్‌, ఉత్త‌రాఖండ్‌లో క్లౌడ్ బ‌ర‌స్ట్ చేశారు. గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతంపై కూడా క్లౌడ్ బ‌ర‌స్ట్ …

Read More »

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు వేదపండితులు, ఆలయ అధికారులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

Read More »

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రంలోని భద్రాచలంలోని గోదావరి ముంపు బాధితులను పరామర్శిస్తున్న సంగతి తెల్సిందే. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్  భ‌ద్రాచ‌లంలోని వ‌ర‌ద ముంపు బాధిత కుటుంబాల‌కు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అంద‌జేస్తామ‌ని  ప్ర‌క‌టించారు. వ‌ర‌ద‌ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం దిశ‌గా చ‌ర్య‌లు చేప‌డుతామ‌న్నారు. అదే విధంగా ముంపున‌కు గుర‌య్యే ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ఎత్తైన ప్ర‌దేశంలో రూ. 1000 కోట్ల‌తో కొత్త …

Read More »

తెలంగాణ గురించి 8ఏండ్ల తర్వాత కండ్లు తెరిచిన మోదీ సర్కారు

తెలంగాణ రాష్ట్రమేర్పడిన దాదాపు 8ఏండ్ల తర్వాత ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కండ్లు తెరిచింది. అందులో భాగంగా రేపటి జరగనున్న పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో తెలంగాణకు సంబంధించిన  గిరిజ‌న వ‌ర్సిటీ బిల్లును ప్ర‌వేశ‌పెట్టేందుకు సిద్ధ‌మైనట్లు తెలుస్తుంది. రేపటి పార్ల‌మెంట్ స‌మావేశాల్లో మొత్తం 24 బిల్లుల‌ను కేంద్రంలోని మోదీ సర్కారు ప్రవేశ‌పెట్ట‌నుంది. అయితే తెలంగాణ‌లో కేంద్ర గిరిజ‌న యూనివ‌ర్సిటీ ఏర్పాటు కోసం కేంద్ర యూనివ‌ర్సిటీల స‌వ‌ర‌ణ బిల్లు-2022ను తీసుకురానున్న‌ట్లు …

Read More »

ప్రధాని మోదీకి రేవంత్ లేఖ

గత వారం రోజులుగా కురిసిన  భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తెలంగాణను ఆదుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని కోరారు. వరదల కారణంగా సుమారు 11 లక్షల ఎకరాల్లో పంట నీటమునిగిందని.. ముంపు ప్రాంతాల్లో ప్రజలను, అన్నదాతలను ఆదుకునేలా రాష్ట్రానికి సాయం చేయాలని ప్రధానికి రాసిన లేఖలో రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు .

Read More »

IIIT విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి : మంత్రి హరీశ్‌రావు

బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులకు అస్వస్థతకు గురైన ఘటనపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావును స్పందించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌, కలెక్టర్‌, జిల్లా వైద్యాధికారులతో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక వైద్య బృందాలను పంపడంతో పాటు విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. నిరంతరం వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు.

Read More »

IIIT విద్యార్థులకు అస్వస్థత.. విచారణకు మంత్రి ఆదేశం

బాసర ఆర్జీయూకేటీలో మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌ దవాఖానకు తరలించాలని ఆర్జీయూకేటీ డైరెక్టర్‌, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు

Read More »

70 అడుగుల‌కు పైగా గోదావ‌రి ప్ర‌వాహం

కుండ‌పోత వ‌ర్షాలు, భారీ వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో గోదావ‌రి ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. ఈ క్ర‌మంలో భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి న‌ది మ‌హోగ్ర‌రూపం దాల్చింది. న‌దీ ప్ర‌వాహం 70 అడుగులు దాటి పోయింది. న‌దీ ప్ర‌వాహాన్ని చూసి స్థానికులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. భ‌ద్రాచ‌లం ప‌రిస‌రాల్లో ఎటు చూసినా వ‌ర‌ద ప్ర‌వాహామే క‌నిపిస్తోంది. దీంతో భ‌ద్రాచ‌లం రామాల‌యంతో పాటు స‌మీప కాల‌నీలు నీట మునిగాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్ర‌స్తుతం భ‌ద్రాచ‌లం వ‌ద్ద …

Read More »

గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్‌ రేపు ఆదివారం ఏరియల్‌ సర్వే

తెలంగాణ రాష్ట్రంలో గత వారంతం భారీ వర్షాలు కురిసిన సంగతి విదితమే. దీంతో రాష్ట్రంలోని గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్‌ రేపు ఆదివారం ఉదయం ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. ఎన్నడు లేని విధంగా కురిసిన వర్షాలతో   కడెం నుంచి భద్రాచలం వరకు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితిని సీఎం కేసీఆర్‌ పరిశీలించనున్నారు. రెండు, మూడు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సమీక్ష చేయనున్నారు. ముంపు …

Read More »

నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి- ఎమ్మెల్యే Kp

అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు కృషి చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా పలు కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు ఈరోజు ఎమ్మెల్యే గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పలు ఆహ్వాన పత్రికలు మరియు సమస్యలపై ఎమ్మెల్యే గారికి వినతి పత్రాలు అందజేయగా.. సమస్యలపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే గారు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat