తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయం ఈ రోజు సోమవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీలో చేరడంతో ఆ పార్టీ …
Read More »కోమటిరెడ్డి బ్రదర్స్ కు అదిరిపోయే కౌంటరిచ్చిన రేవంత్
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల ఇరవై ఒకటిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ చేరనున్న సంగతి విదితమే. అయితే ఈ ఉదాంతం తర్వాత రాజగోపాల్ రెడ్డి సోదరుడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు.. మల్కాజీగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డిపై ఏ రేంజ్ లో విమర్షల వర్షం …
Read More »ఢిల్లీకి బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ కి బయల్దేరనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఆయన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దీంతో బండి సంజయ్ తన పాదయాత్రకు శనివారం తాత్కాలిక విరామం ప్రకటించారు. ఢిల్లీలో ఆయన బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. ఈనెల 21న మునుగోడులో సభ, పాదయాత్ర ముగింపు సభలకు అమిత్ షా, జేపీ నడ్డాను అహ్వానించనున్నట్లు తెలిసింది. మునుగోడు …
Read More »తెలంగాణ సర్కారు వినూత్న నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సర్కారు దవాఖానాల్లో గర్భిణీలకు నార్మల్ డెలివరీలు నిర్వహించినందుకు ఇన్సెంటివ్ లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో డెలివరీకి రూ.3 వేల చొప్పున ఇవ్వాలని హెల్త్ సెక్రటరీ రిజ్వీ జీవో జారీచేశారు. ప్రభుత్వం ఇచ్చే పారితోషికాన్ని డాక్టర్ నుంచి శానిటేషన్ స్టాఫ్వరకు గైనకాలజిస్ట్ / మెడికల్ ఆఫీసర్, మిడ్వైఫ్/స్టాఫ్ నర్సు/ఏఎన్ఎంలకు రూ.1000, ఆయా/శానిటేషన్ వర్కర్లకు రూ.500, ఏఎన్ఎంకు రూ.250 …
Read More »వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టనివ్వం
రైతుకు హాని చేసే ఏ చర్యనూ తాము ఒప్పుకోబోమని, ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టబోమని టీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఎనర్జీ కన్వర్జేషన్ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన లోక్‌సభలో మాట్లాడారు. ఈ బిల్లును బిల్లును మామూలుగా చదివితే ఫర్వాలేదనిపిస్తుందని, కానీ ఈ బిల్లు సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నదని తెలిపారు. కేంద్రం అనుసరిస్తున్న బలవంతపు విధానాలతో దేశం మరింత వెనుకబడిపోతుందని ఆవేదన …
Read More »పాడి కౌశిక్ దెబ్బకు తోక ముడిచిన ఈటల
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధిపై చర్చకు రావాలని ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరిన విషయం విదితమే. కౌశిక్ రెడ్డి సవాల్‌కు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తోక ముడిచారు. ఈటల బహిరంగ చర్చకు రాకుండా.. వెనుకడుగు వేశారు. ఈటల రాజేందర్‌కు సవాల్ విసిరిన మేరకు టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం ఉదయం హుజురాబాద్ పట్టణంలోని …
Read More »తల్లి పాలే ముద్దు, డబ్బా పాలు వద్దు.
తల్లి పాలే ముద్దు, డబ్బా పాలు వద్దు. తొలి గంటలో శిశువుకు అందే తల్లి పాలు టీకాతో సమానం అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం పేట్ల బురుజు ప్రభుత్వ దవాఖానలో తల్లి పాల బ్యాంక్‌ను ప్రారంభించి మంత్రి మాట్లాడారు. తల్లిపాలు అంత శ్రేష్టమైనది ఏదీలేదు. అవి అమృతంతో సమానం. వీటిని మరి దేంతో పోల్చలేం అని మంత్రి స్పష్టం చేశారు. ఎన్.ఎస్.యూలో రోజుల …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ వ్యాప్తంగా అన్ని సర్కారు దవాఖానాల్లో గర్భిణులకు సిజేరియన్లను తగ్గించి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నార్మల్ డెలివరీ చేసిన వైద్య బృందాలకు రూ.3 వేలచొప్పున ఇన్సెంటివ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు నేడు జీవో విడుదల చేసింది. కాగా, మొత్తం ప్రసవాల్లో ఏకంగా 64 శాతం సిజేరియన్లు రాష్ట్రంలో జరుగుతున్నాయి.
Read More »రేవంత్ రెడ్డికి బిగ్ షాక్
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. నేడో రేపో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం అంటున్నారు రాజకీయ నిపుణులు. తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ మారుతారనే ఊహాగానాలు పెరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చినప్పటికీ ఎంపీ వెంకట్ రెడ్డి తగ్గలేదు. తామిద్దరం బాగానే …
Read More »తెలంగాణ కాంగ్రెస్ లో మరో సంచలనం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముసలం ఇంకా కొనసాగుతూనే ఉంది.. ఈ క్రమంలో తెలంగాణ పార్టీకి చెందిన నేత చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక వ్యవహారం అగ్గి రాజేసింది. తనను ఓడించడానికి ప్రయత్నించిన అతన్ని ఎలా చేర్చుకుంటారని కాంగ్రెస్ కు చెందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. టీపీసీసీ …
Read More »