ప్రపంచకప్ దగ్గర పడుతున్న సమయంలో అన్ని జట్లు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడుతున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ మేరకు నిన్న భారత జట్టు న్యూజిలాండ్ తో మ్యాచ్ ఆడింది.అయితే తోలిత బ్యాటింగ్ కి వచ్చిన ఇండియా ఆదిలోనే ఓపెనర్స్ వెనుదిరిగారు.కోహ్లి తో సహా వచ్చిన వారంతా చేతులెత్తేశారు.కాసేపు మాత్రం పాండ్య, ధోని గ్రీజ్ లో ఉండగా కొద్దిసేపటికి వారు కూడా అవుట్ అయ్యారు. దీంతో ఇండియా వందలోపే అల్లౌట్ అవుతుందని …
Read More »టీమిండియా ఆటగాళ్లతో నెట్‌లో సచిన్ కుమారుడు ప్రాక్టీస్
టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో ఆస్తకికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రత్యేక వ్యక్తి స్పెషల్ గెస్ట్‌గా వచ్చాడు. న్యూజిలాండ్‌తో ఆదివారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలో కోహ్లి సేన ముంబైలోని వాంఖడే స్టేడియంలో శుక్రవారం ముమ్మర సాధన చేసింది. టీమిండియా ఆటగాళ్లు అందరూ నెట్‌లో బాగా శ్రమించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ ప్రాక్టీస్ సెషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు ఇతర ఆటగాళ్లకు …
Read More »ప్రాక్టీస్‌లో స్మిత్‌కు గాయం.. టీ20 సిరీస్‌కు
భారత్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్‌కు గాయమైంది. గురువారం ప్రాక్టీస్‌లో పాల్గొన్న సమయంలో స్మిత్ భుజానికి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన మేనేజ్‌మెంట్ సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎమ్మారై స్కాన్ నిర్వహించిన వైద్యులు గాయం తీవ్రమైందేమీ కాదని చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. టీ20కి సిద్ధం కావొచ్చని చెప్పడంతో వారంతా వూపిరి పీల్చుకున్నారు. మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా రాంచీలో తొలి …
Read More »