పేరుకు పబ్లిక్ సర్వెంట్, కానీ చేసేందంతా పబ్లిక్‌ని ఇబ్బంది పెట్టడమే. భార్య స్టేడియం లోపల ప్రాక్టీస్ చేస్తుండడంతో లోపల ఎవరూ ఉండరాదంటూ జాతీయ స్థాయి అథ్లెట్స్ ను బలవంతంగా బయటకు పంపించారంటూ ఒక ఐపీఎస్ అధికారిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం కంఠీరవ స్టేడియంలో ప్రాక్టీస్ చేయడానికి జాతీయ అథ్లెట్స్ స్టేడియంకు చేరుకున్నారు. అదే సమయంలో కంఠీరవ స్టేడియం డైరెక్టర్, ఐపీఎస్ అధికారి అనుపమ్ అగర్వాల్ భార్య స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుండడంతో …
Read More »