బాలీవుడ్ నాటి తరం గొప్ప నటుడైన దిలీప్ కుమార్ వారసురాలిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది సుందరాంగి సాయేషా సైగల్. అక్కినేని వారసుడైన అఖిల్ తొలి చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పల్టీ కొట్టడంతో అమ్మడికి ఇక్కడకు అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ కు వెళ్లిపోయి అజయ్ దేవగన్ సినిమా శివాయ్ లో నటించింది. ఆ సినిమా బాగానే ఆడినా సాయేషా గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. …
Read More »