Home / Tag Archives: prabhas (page 6)

Tag Archives: prabhas

ప్రభాస్ తో శృతి రోమాన్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే శృతిని మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సంప్రదించి, కథ చెప్పినట్లు టాలీవుడ్ టాక్. ఈ సినిమాలో నటించేందుకు శృతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read More »

ప్రభాస్ సరసన కొత్త హీరోయిన్

ప్రభాస్ హీరోగా నటించనున్న ‘సలార్’లో హీరోయిన్ పై కొత్త వార్త విన్పిస్తోంది. ఈ మూవీలో స్టార్ హీరోయిన్లను కాకుండా కొత్త హీరోయిన్ లు తీసుకోవాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫిక్సయ్యాడట. కథానుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు మోడల్స్ వివరాలను ఆయన పరిశీలిస్తున్నాడట.

Read More »

రాధేశ్యామ్ యూనిట్‌కు ప్ర‌భాస్ ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో తెలుసా..?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఆన్ స్క్రీన్‌పైనే కాదు, ఆఫ్ స్క్రీన్‌లోను హీరోనే. ఆప‌ద వ‌చ్చిన‌ప్పుడు తానున్నాన‌నే భ‌రోసా ఇస్తుండే ప్ర‌భాస్ క‌ష్ట‌కాలంలో పరిశ్రమకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అండ‌గా నిలుస్తుంటారు. ఇక త‌నతో క‌లిసి ప‌ని చేస్తున్న వారికి వెరైటీ వంట‌కాలు తెచ్చి వ‌డ్డించ‌డం, పండుగ‌లు, ప‌బ్బాల‌కు ప్ర‌త్యేక బ‌హుమ‌తులు గిఫ్ట్‌గా ఇచ్చి స‌ర్‌ప్రైజ్ చేస్తుంటారు ప్ర‌భాస్. తాజాగా సంక్రాంతి పండుగ కానుక‌గా రాధేశ్యామ్ చిత్ర యూనిట్‌కు రిస్ట్ …

Read More »

ప్రభాస్ తో సాయిపల్లవి రోమాన్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో టాలీవుడ్ కి చెందిన క్యూట్ ముద్దుగుమ్మ.. బక్కపలచు భామ సాయిపల్లవి రోమాన్స్ చేయనున్నది అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాన్ అమెరికా మూవీగా సంచలనం సృష్టించిన కేజీఎఫ్ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ నేతృత్వంలో తెరకెక్కనున్న “సలార్” మూవీలో సాయిపల్లవి నటించనున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇద్దరు …

Read More »

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో పూజా హెగ్డే

ప్రస్తుతం టాలీవుడ్‌లో పూజా హెగ్డే అత్యంత బిజీ హీరోయిన్. అగ్ర హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. పూజ ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ `రాధేశ్యామ్`లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటలీ వెళ్లింది.తాజాగా అక్కడి నుంచి భారత్‌కు వచ్చేసింది. తాజాగా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చింది. `రాధేశ్యామ్`కి సంబంధించి ఇటలీ షెడ్యూల్ షూటింగ్‌ను పూజ పూర్తి చేసినట్టు సమాచారం. అందుకే పూజ భారత్‌కు తిరిగి …

Read More »

ప్రభాస్ కు సీఎం జగన్ కృతజ్ఞతలు

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు.కరోనాపై పోరాటంలో భాగంగా సినీ రాజకీయ క్రీడ వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సీఎం సహాయనిధికి తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగా హీరో ప్రభాస్ ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50లక్షల విరాళం ప్రకటించారు.ఈ మొత్తాన్ని ప్రభాస్ సీఎం …

Read More »

ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగురవేసే వార్త

బాహుబలి సిరీస్ తో యావత్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.తాజాగా ప్రభాస్ తన అభిమానులు కాలర్ ఎగురవేసే పని చేశాడు.ప్రస్తుతం దేశాన్ని కరోనా మహమ్మారి పీఢిస్తున్న సంగతి విదితమే. కరోనా బాధితులకు చికిత్స నిమిత్తం పలువురు సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు ముఖ్యమంత్రి సహాయ నిధి,ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు.వీరి జాబితాలో ప్రభాస్ చేరారు. కరోనాపై పోరటానికి హీరో ప్రభాస్ …

Read More »

కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వాలకు తోడుగా సినీ హీరోలు !

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న నేపధ్యంలో హేమాహేమీ దేశాలు సైతం కరోనా దెబ్బకు వణికిపోతున్నాయి.ఇక ఇండియా ఇప్పటికే 600లకు పైగా కేసులు నమోదు కావడంతో కేంద్రం కూడా అన్ని చర్యలు చేపడుతుంది. ఈ నేపధ్యంలో దేశం మొత్తం ఎక్కడికక్కడ లాక్ డౌన్ ప్రకటించారు. మరోపక్క తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ప్రభుత్వాలు కూడా ముందస్తు చర్యలు చేపట్టాయి. ఇక అసలు విషయానికి …

Read More »

సినిమాలైనా వదిలేస్తానుగాని ప్రాణం పోయినా ప్రభాస్ ని వదలనంటున్న అనుష్క..!

అరుంధతి, భాగమతి, రుద్రంమాదేవి, దేవసేన ఇలా ఏ పాత్రలోనైనా సరే తన నటనతో అందరిని అబ్బురమనిపించే అనుష్క టాలీవుడ్ లో దాదాపు అందరు టాప్ హీరోలతో నటించింది. తన నటనతో, డాన్స్ తో అప్పట్లో కుర్రకారును పిచ్చేకించింది. ఇక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు అయితే ఆమెకు కొట్టిన పిండి అని చెప్పాలి. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ హీరో ప్రభాస్ విషయంలో సంచలన కామెంట్స్ చేస్తూ కన్నీరు పెట్టుకుంది. క్యాష్ ప్రోగ్రాంలో …

Read More »

ప్రభాస్ అభిమానులకు శుభవార్త

టాలీవుడ్ స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త. హీరో ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి విదితమే.ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ రానున్న ఉగాది పండుగ పర్వదినం నాడు విడుదల కానున్నదని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతుంది. అయితే అదే రోజు ఈ చిత్రం యొక్క పేరును ప్రకటిస్తారని తెలుస్తుంది. యూరప్ నేపథ్యంలో సాగే ఒక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat