అవును, ఆ స్టార్ హీరోయిన్‌కు రెబల్‌స్టార్ ప్రభాస్ అన్నయ్యనే..!! అట, ఆ హారోయిన్ కెరీయర్ స్టార్టింగ్‌లో.. తన పక్కన హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్‌ను ఏకంగా అత మాటనేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆ హీరోయిన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఎవరా హీరోయిన్, ఎందుకలా అనింది అనే విషయంపై ఓ లుక్కేద్దాం.. ఆ స్టార్ హీరోయిన్ అనుష్కనే. అయితే, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క స్వీటీ …
Read More »ప్రభాస్ నా జీవితంలో అందరి కంటే చాలా ప్రత్యేకం -అనుష్క…
అనుష్క శెట్టి-బాహుబలి ప్రభాస్ అంటే టక్కున వచ్చే ఆలోచన వీరిద్దరూ గత కొన్ని ఏండ్లుగా ప్రేమలో మునిగితేలుతున్నారు.రేపో మాపో పెళ్లి చేస్కోబోతున్నారు .ఇరువురి ఇంట్లో ఆల్రెడీ పెద్దలు ఒప్పేసుకున్నారు .పెళ్ళికి తగ్గ ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి .ఇక మూడు ముళ్ళతో వారిద్దరూ ఒక్కటే తరువాయి అని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి . ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ దగ్గర నుండి బాలీవుడ్ ఇండస్ట్రీ వరకు సినీ విమర్శకులు ,విశ్లేషకులతో సహా …
Read More »2018లో ప్రభాస్ షాకింగ్ డెసీషన్ ఇదే..!!
అవును. 2018 సంవత్సరంలో ప్రభాస్ సరికొత్త నిర్ణయం తీసుకున్నాడట. అయితే, ఈ నిర్ణయం తన పెళ్లి గురించే అయి ఉంటుందిలే అనుకుంటే పొరపాటేనండోయ్. బాహుబలి (పార్ట్ వన్, పార్ట్ – 2) చిత్రాలతో రికార్డుల మోత మోగించిన రెబల్‌స్టార్ ప్రభాస్ ఇప్పుడు సాహోతో అభిమానులను అలరించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే, 2018 సంవత్సరంలో అభిమానులను అలరించేందుకు ప్రభాస్ షాకింగ్ డెసీషన్ తీసుకున్నాడట. అయితే, అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న …
Read More »అసలు నిజాన్ని బయటపెట్టిన ప్రభాస్..!!
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు ప్రభాస్. ఏ హీరోకి లేని గుర్తింపు ఇప్పుడు ప్రభాస్ సొంతం. అంతలా బాహుబలి ప్రభాస్‌కు లక్కీగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. అంతేగాక, బాహుబలి చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టడంతో.. ఇకపై ప్రభాస్ నటించే చిత్రాలు కూడా అంతే స్థాయిలో వసూళ్లను రావట్టగలవని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రొడ్యూసర్లు, బయ్యర్లు. ఈ నమ్మకమే ప్రభాస్‌ను ఓ …
Read More »పోయి పోయి ప్రభాస్‌తోనా..! ఛి..ఛీ..!!
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికా బాగా ట్రెండ్ అవుతున్న వార్త ఏమిటయ్యా అంటే టక్కున గుర్తుకొచ్చేది రెబల్‌స్టార్ ప్రభాస్, కొణిదెల వారి డాటర్ నిహారిక పెళ్లి. ఇప్పుడు ఇదే వార్తను టాలీవుడ్ ప్రపంచం కోడై కూస్తోంది. అయితే, ఈ విషయంపై ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, తమ్ముడు నాగబాబులు స్పందించారు కూడా. వారు మాట్లాడుతూ.. సోషల్ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. అసలు నిహారికతో ప్రభాస్‌కు పెళ్లి ఏంటి …
Read More »నిహారిక, ప్రభాస్‌ల పెళ్లిపై చిరంజీవి ఏమన్నారంటే..!!
బాహుబలి సినిమాతో నేషనల్ స్టార్ అయిన అయిన రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి వార్తలు మళ్లీ జోరుగా వినిపిస్తున్నాయి. ప్రభాష్‌కు, అనుష్కకు పెళ్లి.. ప్రభాస్‌కు భీమవరంకు చెందిన అమ్మాయితో పెళ్లి అంటూ ఇలా రక రకాలుగా వార్తలు సికార్లు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆ వార్తలన్నీ ఫేక్ అని తెలిసి రెబల్ స్టార్ అభిమానులు నిరాశకు లోనయ్యారు. అసలు ప్రభాస్‌పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అన్నది మిలియన్ డాలర్ల …
Read More »శ్రద్ధా కపూర్ నయా ఎఫైర్..!!
బాహుబలి సినిమా తరువాత యాక్షన్ తరహా సినిమాతో అభిమానులను మురిపించేందుకు ప్రభాస్ సాహోతో సిద్ధమవుతున్నాడు. రన్ రాజా రన్ ఫేం సుజిత్ సుజిత్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శద్ధా కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ప్రభాస్, శ్రద్ధా కపూర్‌ల మధ్య జరుగుతున్న ఆన్‌లైన్ వ్యవహారంపై ఇప్పుడు అటు బాలీవుడ్‌డు, ఇటు టాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. ఇందుకు కారణం ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో …
Read More »టాలీవుడ్ షేకింగ్ న్యూస్… కొణిదెల వారికి అల్లుడు కాబోతున్న డార్లింగ్ ప్రబాస్..!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి పై వచ్చినన్న పుకార్లు ఏ హీరో పై రాలేదు. ఇక గత కొంత కాలంగా ఎఫైర్ల రూమర్స్‌తోనే హాట్ టాపిక్ అయిన డార్లింగ్.. ఇటీవల కాలంలో పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాడు. ఇక ప్రభాస్ పెళ్లి కోసం అయితే రెండు తెలుగు రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. అయితే ఇలా అంతమంది ఎదురుచూస్తున్న తరుణంలో ప్రభాస్ పెళ్లికి సబంధించి …
Read More »డార్లింగ్ ప్రభాస్ పెళ్లి.. తేల్చేసిన కృష్ణంరాజు..!
బాహుబలి చిత్రంతో జాతీయ స్థాయిలో రికార్డు సాధించిన స్టయిలిష్ హీరో ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడా.. అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ పెళ్లి పై అనేక వార్తలు హాల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉన్న ప్రభాస్ వివాహం పై రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ వివాహాం జాతకాలన్నీ పరిశీలించిన తర్వాతే కుదురుస్తామని అన్నారు. తాజాగా ఓ ప్రముఖ …
Read More »బాహుబలికి మరో అరుదైన గౌరవం
ప్రపంచ వ్యాప్తంగా చరిత్ర సృష్టించిన బాహుబలి చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. సినీ,క్రీడా, రాజకీయ ప్రముఖుల సమక్షంలో CNN-IBN TV ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో ఈ చిత్రాన్ని ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2017గా అనౌన్స్ చేశారు. అత్యంత గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకకి కోహ్లీ, కపిల్ దేవ్‌లతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న పలువరు పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ముఖ్య అతిధిగా యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ …
Read More »