ఆక్రమిత స్థలంలో ఉందంటూ తన గెస్ట్ హౌస్ ను శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హీరో ప్రభాస్ నేడు హైకోర్టును ఆశ్రయించారు. నందిని హిల్స్ లోని తన ఇంటికి తాళం వేసిన అధికారులు, నోటీస్ అంటించారని చెబుతూ, తాను ఇంటిని క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసివున్నానని, దానిపై నిర్ణయం వెలువడకుండానే ఎలా సీజ్ చేస్తారని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారుల నిర్ణయంపై స్టే విధించాలని ప్రభాస్ తరఫున ఆయన …
Read More »ప్రముఖ హీరో గెస్ట్‌హౌస్ సీజ్
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో వెలసిన అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝుళిపించారు.రాయదుర్గం సమీపంలో ‘పైగా’ భూముల్లోని నిర్మాణాలను రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రముఖ సినీహీరో ప్రభాస్ గెస్ట్‌హౌస్‌ను సీజ్ చేశారు.పైగా భూముల్లో సర్వే నంబరు 46లో 84.30 ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలంపై ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తుల మధ్య సుప్రీంకోర్టులో వివాదం కొనసాగింది. మూడునెలల కిందట న్యాయస్థానం ఆ భూమి …
Read More »కేరళకు అండగా రెబల్ స్టార్ ప్రభాస్
గత పదిరోజుల నుంచి కురుస్తున్నభారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి పలు రాష్ట్రాలు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు తమకు తోచినంతుగా సాయం అందిస్తున్నారు. సహాయక చర్యల కోసం నిధులతో పాటు మంచినీళ్లు, ఆహార పదార్థాలు కూడా పంపిస్తున్నారు.ఈ క్రమంలోనే కేరళ వరద బాధితులకు సాయం చేసేందుకు ఇద్దరు బడా హీరోలు రెబల్ స్టార్ ప్రభాస్, విక్రమ్ లు కూడ మేము సైతం అంటూ ముందుకొచ్చారు.ప్రభాస్ 25 లక్షల …
Read More »ప్రభాస్.. అంతలా ఇష్టపడ్డ ఈ అమ్మాయి ఎవరో తెలుసా..??
ప్రభాస్. అమ్మాయిల కలల రాకుమారుడు. తెలుగు సినిమా బాక్సాఫీస్ రేంజ్ ను ఖండాంతరాలు దాటించిన అసలు.. సిసలు కథా నాయకుడు. అలాంటి హీరోకు ఇంకా పెళ్లి గడియలు రాకపోవడం.. నిజంగా కాస్త ఆలోచించాల్సిన విషయమే. అయితే, ప్రభాస్‌కు పెళ్లి అయితే కాలేదు కానీ, సోషల్ మీడియాలో వెలువడుతున్న కథనాలు మాత్రం ప్రభాస్‌కు చాలాసార్లు పెళ్లి చేసేశాయి. ఒకరేమో ప్రభాస్ గొప్పింటి అమ్మాయికి మొగుడు కాబోతున్నాడు అని, మరొకరేమో ప్రభాస్, అనుష్‌క …
Read More »వైఎస్ఆర్ బయోపిక్ కోసం ప్రభాస్ ఏం చేస్తున్నారంటే..!!
దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ” యాత్ర ” పేరుతో మహి వి. రాఘవ్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న విషయం విదితమే .ఈ క్రమంలోనే గతకొన్ని రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ మహానగరంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాకు ఆనందో బ్రహ్మ’ ఫేమ్ విజయ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. . ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటిస్తుండగా, ఆశ్రిత వేముగండి(‘బాహుబలి’లో …
Read More »ప్రభాస్ కోసం భీమవరం అమ్మాయి..!
తెలుగు తెరపై అద్దిరిపోయే జోడీ అంటే టక్కున చెప్పే పేర్లు ప్రభాస్, అనుష్క. తెరపై వారి కెమిస్ట్రీ, బయట వారిద్దరి మధ్య స్నేహం అందరికీ తెలిసిందే. వీరిద్దరి మధ్య ఉన్న చనువు కారణంగా వీరిపై అనేక రూమర్స్ ఇప్పటికే చక్కర్లు కొట్టాయి. ఈ రూమర్లను వారిద్దరూ ఖండించడంతో కొన్నాళ్లు ప్రశాంతంగానే ఉంది. మళ్లీ ఈ మధ్య ఆ ప్రచారం ఊపందుకుంది. రెండు కుటుంబాల మధ్య చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే ప్రభాస్, …
Read More »ఇద్దరికీ పెళ్లి కాకపోవడానికి కారణం అదేనా..?
అనుష్క ప్రభాస్ వెండి తెరపై హిట్ ఫెయిర్. సినిమాల్లో వీరి జంట చూడముచ్చటగా ఉంటుంది. వెండితెర పరిచయం వీరి మధ్య ప్రేమ చిగురించడానికి కారణమని సినీజనాలంతా భావిస్తారు. మరికొందరు వీరు ప్రేమలో ఉన్నారంటారు. ఇలా వస్తున్న గాసిప్స్‌పై స్పందించిన ప్రభాస్, అనుష్కలు మాత్రం తమ మధ్య ప్రేమ లేదంటూ చెబుతుంటారు. వీరిద్దరూ ప్రేమికులు కాకపోయినా.. వీరిద్దరిలో ఒక్కరికైనా ఇప్పటికీ పెళ్లి కాలేదు. అందుకు కారణమేంటి..? see also:రకుల్ ప్రీత్ సింగ్ …
Read More »ఎయిర్ హోస్ట్‌కు ప్రభాస్ సర్‌ప్రైజ్..!!
మనమంతా పదే పదే చూసి ఇక చాల్లే అని నిర్ణయించుకుని చూడటం మానేశామే కానీ.. బాహుబలి మేనియా మాత్రం పలు దేశాల్లో ఇంకా అలానే ఉంది. అది కూడా ఏ స్థాయిలో అంటే ప్రభాస్ గతంలో నటించిన సినిమాలేవీ గుర్తుకు రాక.. కేవలం ఒక్క బాహుబలి మాత్రమే మనస్సులో నాటకు పోయింది. అయితే, ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం సాహో. అయితే, కఠినమైన యాక్షన్స్ సీన్స్ ఈ చిత్రంలో ఉన్నందున …
Read More »రాజమౌళిపై హీరో ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు..!!
ప్రస్తుతం సాహో మూవీ షూటింగ్ కోసం దుబాయ్‌లో ఉన్న ప్రభాస్ ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ దర్శకుడు రాజమౌళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అదే సమయంలో ఇటీవల కాలంలో వివాదాస్పదమైన పలు అంశాలపై కూడా ప్రభాస్ స్పందించాడు. మహానటి సినిమా గురించి మాట్లాడుతు.. తనకు ఎంతో బాగా నచ్చిన నటి సావిత్రి అన్న విషయాన్ని బయటపెట్టాడు. తాను ఇండియాకు వెళ్లిన వెంటనే మహానటి మూవీని చూడబోతున్నానన్న …
Read More »ప్రభాస్ కు బిగ్ షాక్ ..!
ప్రభాస్ బాహుబలి సిరిస్ తో ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీనే కాదు మొత్తం ప్రపంచానికే తన సత్తా చాటుకున్న నటుడు.బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా చేస్తున్న మూవీ సాహో .సాహో మూవీ కోసం ప్రపంచం అంతా ఎంతో ఉత్సకతతో ఎదురుచూస్తుంది .ఈ మూవీ గురించి లోకల్ మీడియాతో పాటుగా నేషనల్ మీడియాలో కూడా మంచి ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి . ఈ నేపథ్యంలో సాహో మూవీకి చెందిన హింది రైట్స్ ను క్లోజ్ …
Read More »