త్వరలోనే తమపార్టీ బిజెపిలో విలీనమవుతుందని తెలుగుదేశంపార్టీ మాజీ శాసనసభ్యుడు జేసీప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తామే బీజెపితో తాళి కట్టించుకుంటామని, బీజెపితో కలిసి మళ్లీ పనిచేస్తామన్నారు. తాజాగా ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాము కొత్తగా బీజేపీతో జతకట్టడంలేదని, గత ఐదేళ్ల టీడీపీపాలనలో బీజేపీతోనే ప్రేమాయణం సాగించామనన్నారు. ఇప్పుడు మాత్రం తాళి కట్టించుకుని సంసారం చేస్తామన్నారు. ఏపీ అసెంబ్లీలో టీడీపి ఎమ్మెల్యేలే …
Read More »కడప జిల్లా తర్వాత నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయబోతుందా.?
నెల్లూరు జిల్లా అధికార తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. స్వయానా ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అక్క భర్త రామకోట సుబ్బారెడ్డి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుబ్బారెడ్డి కుమారులు శశిథర్‌రెడ్డి, కళాధర్‌రెడ్డి, అనుచరులతో కలిసి కొద్దిసేపటిక్రితం జగన్‌మోహన్ రెడ్డిని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీ అధినేత వైయస్ జగన్ వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ …
Read More »