తెలంగాణలో కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు ఎవర్ని కరోనా వదలడం లేదు. తాజాగా తెలంగాణ హోంశాఖ మంత్రికి కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా, ఇప్పుడు కేంద్ర సమాచారశాఖలో కరోనా కలకలం రేగింది. కవాడిగూడలోని సీజీఎస్ టవర్స్ లోని పిఐబి కార్యాలయంలో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. అడిషినల్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ సహా కొందరు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. దీంతో …
Read More »