దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఉందని.. పవర్ ఎక్స్‌ఛేంజ్‌ల్లోనూ ఇదే సమస్య ఉందని ఏపీ విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా పవర్‌ను సప్లై చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 235 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని.. అందుబాటులో మాత్రం 150 మిలియన్ యూనిట్లే ఉందని చెప్పారు. వచ్చే నెల నుంచి కృష్ణపట్నం, ఎన్టీపీఎస్ ప్లాంట్ల ద్వారా మరో …
Read More »ప్రతిపక్షాలకు కరెంట్ షాక్ లాంటి వార్తే-కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్
అప్పటి సమైక్య రాష్ట్రంలో ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఉమ్మడి ఏపీ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన మాట రాష్ట్రం విడిపోతే తెలంగాణ ప్రజలు చీకట్లో బ్రతకాల్సి వస్తుంది .కరెంటు లేక తెలంగాణ రాష్ట్రం చీకట్లో ఉంటుంది అని ఎద్దేవా చేశారు .రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు ఏడాదిలోనే రెప్పపాటు …
Read More »