జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే.. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో నాగదేవర సూర్య వంశీ నిర్మాతగా.. దగ్గుబాటి రానా ,నిత్య మీనన్ ,సంయుక్త మీనన్, మురళి శర్మ,సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించగా శుక్రవారం విడుదలైన చిత్రం భీమ్లానాయక్. భీమ్లానాయక్ సినిమా బాక్సాఫీస్ వద్ద రప్ఫాడిస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాలతోపాటు Overseasలోనూ దుమ్ము రేపుతోంది. మూడో …
Read More »నక్క తోక తొక్కిన భీమ్లా నాయక్ ముద్దుగుమ్మ
జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే.. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో నాగదేవర సూర్య వంశీ నిర్మాతగా.. దగ్గుబాటి రానా ,నిత్య మీనన్ ,సంయుక్త మీనన్, మురళి శర్మ,సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించగా నిన్న శుక్రవారం విడుదలైన చిత్రం భీమ్లానాయక్ .హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ …
Read More »భీమ్లా నాయక్ ట్రైలర్ పై RGV సంచలన వ్యాఖ్యలు
సోమవారం రాత్రి విడుదలయిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటిల ‘భీమ్లా నాయక్’ ట్రైలర్‌పై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాకి ‘భీమ్లా నాయక్’ అని కాకుండా ‘డానియల్ శేఖర్’ అని పెట్టాల్సింది అంటూ వర్మ ట్వీట్ చేశాడు.. వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ …
Read More »‘భీమ్లా నాయక్’ గురించి షాకింగ్ న్యూస్
తెలంగాణలో ‘భీమ్లా నాయక్’ టికెట్లు బుక్ మై షో ద్వారా అమ్మకూడదని నైజాం ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. టికెట్ ధరపై BMS అదనంగా విధించే సర్వీస్, హ్యాండ్లింగ్ ఛార్జీలను తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఛార్జీల నుంచి ప్రతి టికెట్స్ పై రూ.10ని థియేటర్ యాజమాన్యాలకు బుక్ మై షో చెల్లిస్తోంది. దీన్ని రూ.15కు పెంచాలనే డిమాండుతోనే ఈ సంస్థకు బుకింగ్ అనుమతి ఇవ్వలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Read More »పవన్ అభిమానులకు Good News
Tollywood Power Star Pavan kalyan హీరోగా వస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్ చిత్రీకరణ తుది అంకంలో ఉంది. ఈ సినిమాను విడుదల చేశాకే కొత్త సినిమా సెట్ లో అడుగుపెట్టే ఆలోచన చేస్తున్నారు. భీమ్లా నాయక్ ను ఈ నెల 25న విడుదల చేస్తారని ముందు అనుకున్నారు..కానీ ఆ రోజు రిలీజ్ అవుతుందా లేదా అనేది స్పష్టత లేదు. ఈ సినిమా విడుదల ఖరారై, ప్రచార కార్యక్రమాలు …
Read More »పవన్ అభిమానులకు శుభవార్త
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘భీమ్లానాయక్’. మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కిది అఫీషియల్ రీమేక్. త్రివిక్రమ్ స్ర్కీన్ ప్లే డైలాగ్స్ అందిస్తుండగా.. తమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. సితారా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల …
Read More »పవన్ కళ్యాణ్ నిర్మాతగా మెగా హీరో కొత్త మూవీ.?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా కాపౌండ్ కు చెందిన మరో యువ హీరో సాయి ధరమ్ తేజ్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారా..?. పవన్ సొంత నిర్మాణ సంస్థ అయిన పవన్ కళ్యాణ్ క్రియేటీవ్ వర్క్స్ బ్యానర్ లో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించనున్నారా..?. అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ లో యంగ్ హీరోల సత్తాను వెలుగులోకి …
Read More »2024లో ఖాతా కూడా తెరవని జనసేన -Latest సర్వే..?
దేశ వ్యాప్తంగా 2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే.. ఈ క్రమంలో ఇండియా టుడే ఏపీ గురించి కూడా ప్రస్తావించింది.ప్రధానమంత్రి మోదీ మ్యాజిక్ ఏపీలో ఏ మాత్రం పనిచేయదని పేర్కొంది. బీజేపీ, జనసేన కూటమి ఒక్క ఎంపీ సీటులోనూ విజయం సాధించదని తెలిపింది. పోటీ …
Read More »పవన్ కు అండగా మెగాస్టార్
జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైనా న్యాయం కోసమే మాట్లాడతాడని ఆయన సోదరుడు చిరంజీవి చెప్పాడు. తనలాగే పవన్ కూడా న్యాయం కోసం పోరాడుతాడని మెగా అభిమానులతో జరిగిన సమావేశంలో అన్నాడు. ‘మన సిన్సియారిటీ, మన నిజాయితీ, మన సంయమనం, మన ఓపిక.. ఇవే విజయాన్ని తెచ్చిపెడతాయి. ఆ విషయంలో నేను ఎవరితో మాట అన్పించుకోలేదు’ అని చిరు తెలిపాడు.
Read More »Pavan అభిమానులకు బ్యాడ్ న్యూస్
ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 7న విడుదల కావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కరోనా కొత్త వైరస్ ఒమైక్రాన్ విస్తృతి కారణంగా పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా రూపొందుతున్న ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని ముందు ప్రకటించిన జనవరి 12న రిలీజ్ చేస్తారనే టాక్ మొదలైంది. కానీ, ఇది నిజం కాదని తెలుస్తోంది. ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని నిర్మిస్తున్న సితార …
Read More »