పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వలన మరో హీరోయిన్ కు వచ్చిన సరైన అవకాశం మిస్సైంది.ఏకంగా స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో ఒక ప్రముఖ యంగ్ అండ్ డైనమిక్ స్టార్ హీరో సరసన నటించే సువర్ణ అవకాశాన్ని అమ్మడు కోల్పోయింది.అసలు విషయానికి వస్తే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇటివల విడుదలై పవన్ కెరీర్ లోనే అత్యంత డిజార్ట్ గా నిలిచిన …
Read More »పవన్ ముందే కొట్టుకున్న అభిమానులు ….!
జనసేన పార్టీ అధ్యక్షుడు ,ప్రముఖ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ లో ఒక ప్రముఖ హోటల్ లో మూడు జిల్లాల నుండి వచ్చిన అభిమానులు ,జనసేన కార్యకర్తలు ,నేతలతో సమావేశమయ్యారు .ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించారు. అయితే దీనికంటే ముందు పవన్ కళ్యాణ్ ఉన్న హోటల్ దగ్గరకి భారీ సంఖ్యలో పవన్ అభిమానులు తరలివచ్చారు .అయితే పవన్ …
Read More »చంద్రబాబు మీరు కల్సి ఆంధ్రుల గొంతు కోశారంటూ సంచలన లేఖ…
ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తన వీరాభిమాని రాసిన లేఖ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది.మీరు ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కల్సి ఆంధ్రుల గొంతు కోశారు అని అంటూ రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.ఆ లేఖ పూర్తి సారాంశం మీకోసం ఉన్నది ఉన్నట్లుగా .. “గౌరవనీయులైన జనసేన పార్టీ అద్యక్షులు పవన్ …
Read More »సీఎం కేసీఆర్ స్మార్ట్ సీఎం ..డెవలప్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ ..
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా కొండగట్టు లో ఉన్న ఆంజనేయ స్వామిను దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన నేటి నుండే ప్రజాయాత్రను ప్రారంభిస్తున్నాను అని ఆయన తెలిపారు .ఈ రోజు సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదుపరి కార్యాచరణ గురించి మీడియాకు వివరించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ …
Read More »పీకే ఫ్యాన్స్ పైత్యం ..జాతీయ జెండాకు ఘోర అవమానం..
జనసేన అధినేత ,టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో కొండగట్టు ఆంజనేయస్వామిను దర్శించుకున్న సంగతి తెల్సిందే.అయితే ఉదయం హైదరాబాద్ మహానగరంలో తన నివాసంలో పవన్ కళ్యాణ్ వైఫ్ అన్నా లెజినోవా వీరతిలకం దిద్ది మరి ఆశీర్వదించి పంపించింది. అయితే పవన్ యాత్ర దాదాపు నూట యాబై కార్లతో భారీ ర్యాలీను నిర్వహించారు.ఈ ర్యాలీలో సందర్భంగా జాతీయ జెండాకు జనసేన …
Read More »కొండగట్టు రహస్యం బయటపెట్టిన జనసేన పార్టీ శ్రేణులు ..
ప్రముఖ స్టార్ హీరో ,టాలీవుడ్ పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు సోమవారం తెలంగాణ రాష్ట్రంలోజగిత్యాల జిల్లా కొండగట్టులోని ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించి .అక్కడ నుండి ప్రజాయాత్ర మొదలెట్టాలని నిర్ణయించుకున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ ర్ప్జు ఉదయం కొండగట్టు ఆంజనేయ స్వామిను దర్శించుకున్నారు. అనంతరం అక్కడ నుండి ప్రజాయాత్ర మొదలెట్టనున్నారు .ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అసలు ప్రజాయాత్రను కొండగట్టు …
Read More »నక్క తోక తొక్కిన రకుల్ ..మెగా హీరోతో పీకల్లోతు ప్రేమ..
ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ ఇండస్ట్రీ లలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ముద్దుగుమ్మ బక్కపలచు భామ రకుల్ ప్రీత్ సింగ్ .ఒకవైపు ఇక్కడ వరస ఆఫర్లను సొంతం చేసుకుంటూనే మరోవైపు బాలీవుడ్ లో తన సత్తా చాటుకుంటుంది అమ్మడు .అయితే ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతున్న అమ్మడుపై తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వార్త స్ప్రెడ్ అవుతుంది . అదే అమ్మడు మెగా కుటుంబానికి చెందిన యంగ్ …
Read More »కత్తి మహేష్ సంచలనాత్మక ట్వీట్
గత కొంతకాలంగా టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ విషయంలో మౌనంగా ఉన్న ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీ క్రిటిక్ కత్తి మహేష్ తాజాగా మరో సంచలనాత్మక ట్వీట్ చేశాడు. దాదాపు నాలుగు నెలలుగా పవన్ ఫ్యాన్స్‌తో ఇటు సోషల్ మీడియా,అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా యుద్ధం చేస్తున్నడు కత్తి మహేష్.. అయితే జనవరి 15 వరకు సైలెంట్‌గా ఉండాలన్న ప్రముఖ రచయిత దర్శకుడు …
Read More »బాహుబలి ను బీట్ చేసిన అజ్ఞాత వాసి….
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రముఖ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి .ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అజ్ఞాతవాసి మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది.అయితే అమెరికాలో ఒక రోజు ముందే విడుదలైన అజ్ఞాతవాసి బాక్సాఫీస్ వద్ద బాహుబలి ,ఖైదీనెంబర్ 150 రికార్డులను బ్రేక్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి . ప్రీమియర్ షో ల ద్వారా దాదాపు …
Read More »రెండు రోజుల్లో ప్రముఖ న్యూస్ చానల్ చేతికి.ఆ ఛానల్ ఇదేనా ..?
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్‌కు,హీరోయిన్ పూనమ్ కౌర్‌కి మధ్య రహస్య సంబంధం ఉందని.. నా దగ్గర ఆధారాలు ఉన్నాయని.. చెప్పి కత్తి మహేశ్ సంచలనానికి తెరలేపారు. అలా కామెంట్స్ చేయడమే కాకుండా… అనంతరం పలు టీవీ చానళ్లు తిరిగుతూ మొత్తాన్ని ఉక్కిరి బిక్కిర చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్-పూనంలకు దగ్గరి సంబంధాలున్నాయని.. అందుకే వారు తిరుమలలో ఒకే గోత్రనామాలతో అర్చన చేయించుకున్నారని.. వారి మొత్తం బండారం బయటపెట్టే షాకింగ్ వీడియోలు …
Read More »