బుధవారం నాడు జన్మదినోత్సవం జరుపుకున్న పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌కు టాలీవుడ్ అందాల రాక్షసి పాయల్ రాజ్ పుత్ ఒక గిఫ్ట్ ఇచ్చింది. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్ స్ఫూర్తితో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ మూడు మొక్కలు నాటింది. వీటిని పవన్ కు అంకితం ఇచ్చింది. అనంతరం మరో నలుగురిని ఈ కార్యక్రమానికి నామినేట్ చేసింది. “గ్రీన్ ఇండియా` ఛాలెంజ్ స్ఫూర్తితో మూడు …
Read More »జోరు మీదున్న బర్త్ డే స్టార్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ జోరుమీదున్నారు. రీ ఎంట్రీ తర్వాత వరుసబెట్టి సినిమాలు అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న `వకీల్ సాబ్` కాకుండా ఈ రోజు (బుధవారం) మూడు సినిమాలను అధికారికంగా ప్రకటించారు. పవన్ 27వ సినిమాకు డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించనుండగా, 28వ సినిమాను హరీష్ శంకర్ రూపొందించునున్నారు. `సైరా` దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా పవన్‌తో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన కొద్దిసేపటి క్రితం వచ్చింది. నిర్మాత …
Read More »పవన్ కు తమిళ సై పుట్టిన రోజు శుభాకాంక్షలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు 50వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, సెలబ్రిటీలు, ప్రముఖులు పవన్‌కు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా తన ట్విట్టర్ ద్వారా పవన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎప్పుడు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని,జీవితంలో మరెన్నో విజయాలు సాధించాలని …
Read More »మహేష్ ఫ్యాన్స్ రికార్డును బ్రేక్ చేసిన పవన్ ఫ్యాన్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డేకు కొద్ది రోజులు మాత్రమే ఉంది. దాంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్డింగ్ మొదలు పెట్టారు. ఇప్పటికే పవన్ బర్త్ డే సందర్బంగా కామన్ డీపీ విడుదల చేశారు. అందులో పవన్ వెనుక చాలామంది జనం ఉండగా ఆ డీపీకి ‘సేనాని’ అని పేరు పెట్టారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ కామన్ డీపీని …
Read More »సరికొత్తగా సాయి ధరమ్ తేజ్
సాయితేజ్ వరుస సినిమాలను ఓకే చెబుతూ అన్నింటినీ లైన్‌లో పెట్టుకుంటున్నారని సినీ వర్గాల సమాచారం. వివరాల్లోకెళ్తే సాయితేజ్ హీరోగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. దీని తర్వాత దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సాయితేజ్ సిద్ధంగా ఉన్నారు. దీని తర్వాత రీసెంట్‌గా ఓ కొత్త దర్శకుడి కథను సాయితేజ్ ఓకే చెప్పారట. ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత …
Read More »బర్త్ డే రోజు మెగా ఫ్యాన్స్ కు శుభవార్త
ఆగస్ట్ నెల ప్రారంభమైందంటే చాలు మెగాభిమానులకు పండగే. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే ఈ నెలలోనే ఉంటుంది. ఆగస్ట్ 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే. అందుకే మెగాభిమానులకు ఈ నెల అంటే ఎంతో ఇష్టం. ఇక 10 రోజుల ముందు నుంచే మెగాస్టార్ బర్త్‌డే వేడుకలను స్టార్ట్ చేసి, రోజుకో కార్యక్రమం చొప్పున అభిమానులు సంబరాలు జరుపుతూ ఉంటారు. ఈ సంవత్సరం పరిస్థితులు అంతగా సహకరించకపోయినా.. అభిమానులు మాత్రం …
Read More »అలీ కోసం పవన్ కళ్యాణ్
జనసేన అధినేత ,ప్రముఖ మాజీ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ,సీనియర్ కమెడియన్ ,ప్రస్తుత వైసీపీ నేత అలీ ఎంత మంచి స్నేహితులో అందరికి తెల్సిందే. గతంలో వీరిద్దరు కల్సి నటించిన ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ అయినవి. అయితే తాజాగా పవన్ రాజకీయాలను పక్కనెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలో పవన్ తాను రీ ఎంట్రీవ్వబోయే మూవీలలో అలీ ఉండాలనే సెంట్మెంట్ తో వీరిద్దరి మధ్య …
Read More »హారీష్ శంకర్ దర్శకత్వంలో పవన్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తున్న సంగతి విదితమే. ఇప్పటికే ఫింక్ రీమేక్ లో పవన్ నటిస్తున్నాడు. అయితే తాజాగా పవన్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా గతంలో తనకు బంఫర్ హిట్ నిచ్చిన హారీష్ శంకర్ దర్శకత్వంలో నటించడానికి పచ్చ జెండా ఊపినట్లు సమాచారం. హారీష్ శంకర్ దర్శకత్వంలో …
Read More »పవన్ ఫ్యాన్స్ కు పండుగే
జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు నిజంగా ఇది శుభవార్తే. ప్రస్తుతం ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. అయితే కొద్ది కాలం రాజకీయాలను పక్కనెట్టి సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ రెండు సినిమాలను పట్టాలు ఎక్కించాడు . తాజాగా పవన్ కళ్యాణ్ దర్శకుడు డాలీతో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి ఫిల్మ్ …
Read More »రెండు చిత్రాలకు పవన్ గ్రీన్ సిగ్నల్
జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తనే.పవన్ హీరోగా జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్)దర్శకత్వంలో రానున్న మూవీ ఈ రోజు బుధవారం హైదరాబాద్ మహానగరంలోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ఈ చిత్రంలో దొంగ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించనున్నాడని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ పింక్ మూవీ రీమేక్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలో షూటింగ్లో పవన్ పాల్గొనున్నారు. అయితే కొద్ది …
Read More »