యాంకర్‌గా ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ భరద్వాజ్.. అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెరపై కూడా తళుక్కుమంటున్నారు. సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ నటిగానూ ఆకట్టుకుంటుంది. ఇక రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ అభినయంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం భారీగా ఆఫర్లు వస్తున్నా అనసూయ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తాజాగా అనసూయకి ఓ క్రేజీ ఆఫర్ వరించినట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ …
Read More »ట్రెండ్ సెట్ చేస్తున్న వకీల్ సాబ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీ టీజర్ ఇటీవల విడుదల కాగా.. ఈ టీజర్ ఇంకా ట్రెండింగ్ లోనే కొనసాగుతోంది. లైక్స్, ట్రెండింగ్ లో పవన్ కెరీర్ లోనే టాప్లో ఈ టీజర్ నిలవగా గత 90 గంటలకు పైగా యూట్యూబ్ లో నెం. స్థానంలో ట్రెండ్ అవుతూ వస్తోంది. ఇదే సమయంలో టాలీవుడ్ లోనే మోస్ట్ లైక్ట్ సెకండ్ టీజర్ గా ఇది రికార్డు సాధించగా.. …
Read More »పవన్ తో ఈ ముద్దుగుమ్మ ప్రేమలో పడనున్నదా…?
టాలీవుడ్ స్టార్ హీరో పవన్‌కల్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ప్రాజెక్టుకు విరూపాక్ష అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. కౌసల్యకృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఐశ్వర్యరాజేశ్ ను ఈ చిత్రంలో హీరోయిన్ గా తీసుకోవాలని క్రిష్ భావిస్తున్నట్టు …
Read More »రూ.2కోట్లు డిమాండ్ చేస్తున్న సాయి పల్లవి
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు పవర్ స్టార్ పవన్‌కల్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఇటీవలే పూజా కార్యక్రమాలతో షురూ అయింది. ఈ చిత్రంలో అయ్యప్పన్ నాయర్, కొషీ రోల్స్ చేస్తున్నారు పవన్-రానా. అయితే ఇప్పటికే రానా వైఫ్ పాత్రలో ఐశ్వర్యరాజేశ్ దాదాపు ఖరారైనట్టు టాక్. సముద్రఖని రానా తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. ఇక పవన్ …
Read More »మహేష్ మూవీలో రేణూ దేశాయ్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ ,స్టార్ హీరో మహేష్ బాబు, పరుశురాం దర్శకత్వంలో వస్తున్న ‘సర్కారు వారి పాట సినిమాలో రేణూ దేశాయ్ నటించనుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో మహేష్ కు వదినగా రేణూ నటించబోతుందని.. ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ చుట్టూ తిరగనుండగా.. 14 రీల్స్ ప్లస్, GMB ఎంటర్ టైన్మెంట్ …
Read More »హారీష్ శంకర్ దర్శకత్వంలో పవన్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా `వకీల్ సాబ్` సినిమా చిత్రీకరణను పూర్తి చేశారు. త్వరలో డైరెక్టర్ క్రిష్ సినిమాను పట్టాలెక్కించనున్నారు. దీనితోపాటే `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్ షూటింగ్‌లో కూడా పాల్గొంటారట. ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్‌లో మైత్రీ మూవీస్‌కు ఓ సినిమా చేయాలి. ఈ సినిమా నిమిత్తం డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా పవన్‌ను కలిశారు. ఆయనతో చాలా …
Read More »వకీల్ సాబ్ రికార్డు
2020 ఎలోగోలా ముగిసింది. కరోనా దెబ్బతో ఈ ఇయర్ ఎలా గడిచిపోతుందా అని అనుకున్నవారే కానీ.. అనుకోని వారు లేరంటే అతిశయోక్తి లేదు. ఎట్టకేలకు 2020ని ముగించేసి.. ఇంకొన్ని రోజుల్లో 2021లోకి అడుగుపెట్టబోతున్నాం. ఇక 2020కి సంబంధించిన ట్విట్టర్ లెక్కలను ఒక్కొక్కటిగా ట్విట్టర్ ఇండియా బయటపెడుతుంది. ఏ హీరో, హీరోయిన్ పేరు బాగా ట్రెండ్ అయ్యింది, ఏ సినిమా పేరు టాప్ స్థానాన్ని ఆక్రమించిదనే లెక్కలను తాజాగా ట్విట్టర్ విడుదల …
Read More »నిహారికకు మెగాస్టార్ అదిరిపోయే గిఫ్ట్
మెగా వారింట్లో పెళ్లి.. అక్కడున్నది మెగా డాటర్.. మరి వాళ్ళింట్లో పెళ్లి జరుగుతున్నపుడు గిఫ్టులు ఎలా ఉంటాయి..? మన ఊహకైనా అందుతాయా..? ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా నిహారిక పెళ్లి వేడుకలు రాజస్థాన్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఉదయ్‌పూర్ కోటలో ఈమె పెళ్లి డిసెంబర్ 9న చైతన్య జొన్నలగడ్డతో జరగబోతుంది. ఎప్పట్నుంచో తెలిసిన కుటుంబంలోకే తన తమ్ముడు కూతురును పంపిస్తున్నాడు చిరంజీవి. ఇదిలా ఉంటే నిహా పెళ్లి కోసం మెగా …
Read More »కొత్త లుక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా ఇండస్ట్రీ సీనియర్ హీరో,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ కొత్త లుక్ లోకి వచ్చేశారు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత లుక్స్ మీద శ్రద్ధ తగ్గించిన ఆయన. వకీల్ సాబ్ మూవీ కోసం లుక్ మార్చారు. కరోనా లా డౌన్ సమయంలో గడ్డం, జుట్టు బాగా పెంచేసిన పవన్ ” స్టైలిష్ లుక్ లో కనిపించారు. ప్రస్తుతం తాజాగా పవన్ కొత్త లుకకు సంబంధించిన ఫోటోలు …
Read More »రేణూ దేశాయ్ రీఎంట్రీ
రేణూ దేశాయ్.. పరిచయం అక్కరలేని పేరు. పవన్ కల్యాణ్ మాజీ భార్యగా ప్రస్తుతం పిలుస్తున్నప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రస్తుతం రేణూ ప్రయత్నాలు చేస్తోంది. అందుకే వ్యవసాయం పట్ల ఆమె ఆకర్షితురాలై.. రైతుల కష్టాలను తెలుసుకుంటూ.. తన దారి వేరు అనేలా రేణూ దేశాయ్ నడుస్తోంది. అయితే మంచి ప్రాజెక్ట్ వస్తే.. మళ్లీ తప్పకుండా రీ ఎంట్రీ ఇస్తానని అనేక సందర్భాల్లో ఆమె చెబుతూ వచ్చింది. అలాంటి సబ్జెక్ట్ …
Read More »