సెప్టెంబర్ 2న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఈ సందర్భంగా పవన్ భక్తుడు, నిర్మాత బండ్ల గణేష్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టు తాజాగా ప్రకటించాడు. ఆయన నిర్మాణంలో, పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా ‘గబ్బర్ సింగ్’. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలీవుడ్ హిట్ ‘దబాంగ్’కి అఫీషియల్ రీమేక్‌గా తెలుగులో రూపొందించారు. అప్పటి వరకు ఐరెన్ లెగ్ అని టాక్ ఉన్న శృతి …
Read More »దుమ్ములేపుతున్న పవన్ “బీమ్లా నాయక్ “ఫస్ట్ గ్లింప్స్
పవన్ కళ్యాణ్ సినిమా అప్‌డేట్ వస్తుంది అంటే అభిమానులలో ఎంత ఆసక్తి నెలకొని ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్‌గా పవన్ గళ్ల లుంగీ కట్టిన ఫొటో ఒకటి షేర్ చేస్తూ.. మూవీ టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా రానున్న అప్‌డేట్ ఏ రేంజ్‌లో ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడగా, వారి అంచనాలును మించేలా ఇది ఉంది. కొద్ది సేపటి క్రితం …
Read More »పవన్ కోసం నిత్యామీనన్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘అయ్యప్పనుం కోషియం’ తెలుగు రీమేక్. ఈ సినిమాలో పవన్‌కి జంటగా నటిస్తున్న టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయినట్టు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. పవర్ స్టార్ మరోసారి …
Read More »చిరు బ్లాక్ బస్టర్ చిత్రం రీమేక్ లో పవర్ స్టార్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరో రెండు మూడేళ్ల వరకూ డేట్స్ దొరకడం కూడా కష్టంగా ఉంది. ఒకేసారి నాలుగు సినిమాలు కమిట్ అయిన పవర్ స్టార్.. అందులో రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి చేస్తున్నాడు. ఒకే రోజు రెండు సినిమాల షూటింగ్స్‌లో కూడా పాల్గొంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇంత బిజీగా ఉన్న ఈయన తాజాగా మరో సినిమాకు ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. …
Read More »సంక్రాంతికి పవన్ కొత్త మూవీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,దగ్గుబాటి వారసుడు దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సరికొత్త మూవీ తెరకెక్కుతున్న సంగతి విదితమే. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మంగళవారం చిత్రం యూనిట్ విడుదల చేసిన ఈ మూవీ మేకింగ్ వీడియోలో తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో …
Read More »మాస్టర్ కి నెం 1.. వకీల్ సాబ్ కు 7
2021లో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్‌టెన్ చిత్రాలు, వెబ్‌సిరీస్‌ల పట్టికను ఐఎండీబీ ఇంటర్నెట్ తాజాగా విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం విజయ్ నటించిన మాస్టర్ చిత్రం తొలి స్థానంలో నిలిచింది. ఆస్పిర్టన్స్ వెబ్‌సిరీస్, ది వైట్ టైగర్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక తమన్నా నవంబర్ స్టోరీ- ఐదో స్థానంలో నిలవగా, ధనుష్ చిత్రం కర్ణన్- 6, పవన్ కల్యాణ్ వకీల్‌సాబ్ చిత్రం-7, క్రాక్ 9వ స్థానం …
Read More »పవన్ మూవీలో వివి వినాయక్
సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి నటిస్తున్న మల్టీస్టారర్ ఏకే తెలుగు రీమేక్‌లో డైరెక్టర్ వి వి వినాయక్ గెస్ట్‌గా కనిపించబోతున్నాడట. ఒరిజినల్ వర్షన్‌లో డైరెక్టర్ సాచీ క్యామియో రోల్‌లో కనిపించారు. ఇప్పుడు ఇదే రోల్‌లో వినాయక్ నటించనున్నట్టు తెలుస్తోంది. ఈయన గతంలో ‘ఠాగూర్’. ‘నేనింతే’. ‘ఖైదీ నెం. 150’ చిత్రాల్లో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వినాయక్ ప్రధాన పాత్రలో …
Read More »వకీల్ సాబ్ డైరెక్టర్ దర్శకత్వంలో నాని
టాలీవుడ్ నేచూరల్ స్టార్ హీరో నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే కోవిడ్ కేసులు తగ్గిన తర్వాత మిగిలిన షూట్ ను పూర్తి చేయనున్నాడు. కొన్ని రోజుల క్రితం వేణు శ్రీరామ్‌తో నాని ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే వకీల్ సాబ్ చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టాడు వేణు శ్రీరామ్. ఇపుడు …
Read More »నక్క తోక తొక్కిన వకీల్ సాబ్ బ్యూటీ
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్ నివేథా థామస్ అవకాశం అందుకుందా.. అవుననే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహేష్ హీరోగా పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ తెరకెక్కుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్. పరశురాం దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో పాటే త్రివిక్రం దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్. లాక్ డౌన్ తర్వాత ఈ …
Read More »రేణు దేశాయ్ కు కోపం వచ్చింది..ఎందుకంటే..?
సినీ నటి రేణు దేశాయ్ సీరియస్ అయ్యారు. కొవిడ్-19 చికిత్స కోసం సాయం కోరుతూ తాము పంపే సందేశాలకు సరైన సమయంలో స్పందించడం లేదని కొందరు వ్యక్తులు మెస్సేజ్‌లు రేణూదేశాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ వేళ ఇంట్లోనే ఉంటున్న రేణూ దేశాయ్.. కొన్నిరోజులుగా కొవిడ్ బాధితులకు చేయూతనందిస్తున్నారు. కొవిడ్ దావాఖానల విషయంలో సాయం చేయమని కోరుతూ రేణూకి తాజాగా ఓ నెటిజన్ మెస్సేజ్ చేశాడు. అయితే, దానికి ఆమె …
Read More »