తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా జలవిద్యుదుత్పత్తి నమోదైంది. పైనుంచి కృష్ణానదికి వస్తోన్న వరదలతో మొత్తం ముప్పై రెండు ప్లాంట్ల ద్వారా దాదాపు 47.235మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయిందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని జూరాలా ,శ్రీశైలం,నాగార్జున సాగర్,పులిచింతల ప్రాజెక్టుల ద్వారా కూడా జలవిద్యుదుత్పత్తి జరుగుతుంది. దీంతో రాష్ట్ర చరిత్రలోనే ఒకే రోజు ముప్పై రెండు ప్లాంట్ల ద్వారా 47.235మిలియన్ యూనిట్ల జలవిద్యుత్ ఉత్పత్తి కావడం ఇదే మొదటిసారి.
Read More »