ఏపీ శాసనమండలిలో అధికారవికేంద్రీకరణ బిల్లును, సీఆర్‌డీఏ బిల్లును విజయవంతంగా అడ్డుకున్నామని సంబరాల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు షాక్ ఇచ్చారు. మండలిలో బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టీడీపీ విప్ జారీ చేసింది. అయితే బిల్లుకు ఓటింగ్ సమయంలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు మద్దతుగా టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్ రెడ్డిలు ఓటేశారు. దీంతో చంద్రబాబు ఖంగుతిన్నారు. …
Read More »