సహజంగా చాలా మంది కూరగాయాల్లో ముఖ్యమైన ఆలుగడ్డలను ఇష్టపడతారు. కానీ వీటిని ఎక్కువగా తినాలంటే భయపడతారు. ఎందుకంటే ఆలుగడ్డలను ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం వస్తుందని ప్రచారం ఎక్కువగా ఉంది. ఆలుగడ్డలో కార్బొహైడ్రేట్స్ ఎక్కువ. గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే అయినా.. సరైన పద్ధతిలో తింటే ఇబ్బంది లేదు. ♦ ఆలుగడ్డల్లో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. విటమిన్-సి, బి6, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, నియాసిన్, ఫోలేట్ వంటి పోషకాలు …
Read More »ఆలుగడ్డ జ్యూస్‌ను తాగితే ఎన్ని ప్రయోజనలో తెలుసా..?
ఆలుగడ్డ అంటే తెలియనివారు ఉండరు.నిత్యం మనం ఆలుగడ్డ తో అనేక వంటకాలు చేసుకుంటూనే ఉంటాం.ఆలుగడ్డ తో అనేక ప్రయోజనాలు ఉండటంతో ఎక్కువగా తినేందుకు చాలా మంది ఆసక్తిని కనబరుస్తున్నారు.అయితే ఆలుగడ్డ తో చేసిన జ్యూస్ త్రాగడం వలన అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. see also:తులసి ఆకుల టీ తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? ఆలుగడ్డ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అవి ఇన్‌ఫెక్షన్లు రాకుండా …
Read More »