Home / Tag Archives: Posts (page 2)

Tag Archives: Posts

నిరుద్యోగులకు సుభవార్త..భారత వాయుసేవలో ఉద్యోగులు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్ చెయ్యాలి అనుకుంటున్నారా ? అయితే ఇది ఒక సువర్ణ అవకసమనే చెప్పాలి.భారత్ వాయుసేవ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.అంతేకాకుండా పోస్టులు భర్తీకి దరఖాస్తు చేయమని కోరడం జరిగింది.ఈ మేరకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు వారి విద్యా అర్హత ఇంటర్,ఇంజనీరింగ్ మరియు డిప్లొమాలో ఉత్తీర్ణులై ఉండాలి.వీటితో పాటుగా ఫిట్నెస్ తప్పనిసరిగా ఉండాలి.ఇంక వయసున్ విషయానికి వస్తే 19 జూలై 1999 నుంచి 01 జూలై …

Read More »

కేశినేని పోస్టులు ఏంటి.? బీజేపీలోకి వెళ్తున్నారా.? ఆ ప్రచారాన్నీ టీడీపీ నేతలే చేస్తున్నారా.?

టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి వార్తల్లోకెక్కారు. తాజాగా ఆయన మరో ట్వీట్ చేసారు. కేశినేని ట్వీట్ యధాతధంగా.. నేను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తిని. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదు. నీతి, నిజాయితీ, వక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే నా నైజం. నిజాన్ని నిజమని చెబుతాను. అబద్ధాన్ని అబద్దమనే చెబుతాను. మంచిని మంచి అనే అంటాను. చెడును చెడు అనే అంటాను. న్యాయాన్ని న్యాయమని మాట్లాడతాను. అన్యాయాన్ని అన్యాయమని …

Read More »

పసుపురంగు బట్టలు వేసి ఈవెంట్లు ప్లాన్ చేసారు.. ప్రశ్నించే సరికి డిలీట్ చేసేసారు..

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు హైదరాబాద్ వెళ్లారు.. అక్కడినుంచి నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.. అయితే ఎక్కడా లేని విధంగా పలువురు మహిళలను తీసుకువచ్చి చంద్రబాబుతో కలిపించి మాట్లాడించి డైలీ పేపర్లలో పడేలా టీడీపీ ఓ కార్యక్రమం చేస్తోంది.. డైలీ “తెదేపా అధ్యక్షులు చంద్రబాబును కలుసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, కార్యకర్తలు …

Read More »

వైసీపీలో పదవుల నియామకం చేసిన పార్టీ అధినేత, హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు

వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో పలు పదవుల నియామకం జరిగింది. పార్టీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ బీసీ సెల్‌ కో ఆర్డినేటర్లను నియమించారు. బీసీ విభాగం రాయలసీమ రీజినల్‌ కో ఆర్డినేటర్‌గా తొండమల్ల పుల్లయ్యను, కోస్తా ఆంధ్ర రీజినల్‌ కో ఆర్డినేటర్‌గా అంగిరేకుల ఆదిశేషును, ఉత్తరాంధ్ర రీజినల్‌ కో ఆర్డినేటర్‌గా పక్కి వెంకట సత్య దివాకర్‌లను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన …

Read More »

పారామెడిక‌ల్ కోర్సుల‌కు నోటిఫికేష‌న్ జారీ..

తెలంగాణ రాష్ట్రంలో పారా మెడిక‌ల్ కోర్సుల్లో ప్ర‌భుత్వం సీట్లు పెంచ‌డ‌మేగాక‌, మ‌రిన్ని కొత్త కోర్సుల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. పెంచిన‌, కొత్త‌గా ప్ర‌క‌టించిన కోర్సుల్లో మొత్తం 971 సీట్ల‌కు తెలంగాణ పారా మెడిక‌ల్ బోర్డు నోటిఫికేష‌న్ జారీ చేసింది. అలాగే ద‌ర‌ఖాస్తుల, త‌ర‌గ‌తుల ప్రారంభ తేదీల‌ను తాజాగా ప్ర‌క‌టించింది. ఆయా కోర్సులు, సీట్ల‌ వివ‌రాల‌ను త‌మ వెబ్‌సైట్‌లో పెట్టింది. కాగా, పెరిగిన‌, కొత్త సీట్లు తాజా భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఉన్నాయ‌ని, వీటిని …

Read More »

రేణు దేశాయ్ షాకింగ్ పోస్టు ..!

టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖ నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఏదోక పోస్టుతో తన అభిమానులకు నిత్యం అందుబాటులో ఉంటారన్న సంగతి తెల్సిందే .తాజాగా ఆమె ఒక పోస్టు పెట్టారు .ఈ క్రమంలో ఒక హార్ట్ ..ఒక ఆత్మ..మీకోసం నేను ప్రాణాలు ఇస్తాను ..అంతే కాకుండా మీకోసం అవసరమైతే ప్రాణాలు తీస్తాను అని ఒక తల్లి తన పిల్లల కోసం రాసిన చిన్న కవిత అంటూ అకీరా …

Read More »

1061 అధ్యాపక పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో వేగం పెంచింది.రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అద్యాపకుల పోస్టులను వెంటనే భర్తీ చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయి౦చింది .మొత్తం యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1061 ఫ్రొఫెసర్,అసోసియేట్ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను పాత విధానంలోనే భర్తీ చేయాలని టీ సర్కార్ నిర్ణయి౦చింది. యూనివర్సిటీల వారీగానే రిజర్వేషన్లను పాటిస్తూ ఈ పోస్టులను భర్తీ చేసుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మొత్తం ఖాళీలలో …

Read More »

ఏపీలో 6వేల కానిస్టేబుల్‌ పోస్టులు..!

ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉన్న కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలీస్‌ శాఖలో త్వరలో 6వేల కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేస్తా మని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ఆదివారం అనంతపురంలో హోంమంత్రి మాట్లడుతూ. రాష్ట్ర విభజన నేపథ్యంలో 15 వేల మంది పోలీసు కానిస్టేబుళ్ల కొరత ఏర్పడిందన్నారు. ప్రస్తుతం 6 వేల మంది పోలీసు శిక్షణ లో ఉన్నారని, త్వరలో మరో 6 …

Read More »

BSNL లో ఉద్యోగాలు

భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బిఎస్‌ఎన్‌ఎల్‌)- ‘డైరెక్ట్‌ జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌’ (డిఆర్‌ – జెఎఒ)- పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం పోస్టులు: 996(ఆంధ్రప్రదేశ్‌కు 72 పోస్టులు, తెలంగాణకు 19 పోస్టులు కేటాయించారు) అర్హత: జనవరి 1 నాటికి గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎంకాం/ సీఏ/ ఐసిడబ్ల్యుఏఐ/ సిఎస్‌ పూర్తిచేసి ఉండాలి. వయసు: జనవరి 1 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి ఎంపిక: …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat