వేయి గొడ్లను తిన్న రాబందు..చిన్న గాలి వానకు నేలరాలి..చచ్చినట్లు…40 ఏళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్ల అక్రమాస్థులు కూడగట్టి..తనపై ఉన్న పాతికకు పైగా కేసుల్లో ఒక్క దానిలో కూడా విచారణ వెళ్లకుండా…స్టేలు తెచ్చుకుని స్టేబిఎన్‌గా పేరుగాంచిన ది గ్రేట్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆఖరికి ఎల్లోమీడియా చెప్పినట్లు ఆఫ్ట్రాల్ 371 కోట్ల స్కిల్ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయి..రాజమండ్రి సెంట్రల్ జైలులో …
Read More »ఏపీలో టెన్త్ రిజల్ట్స్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ పరీక్షల ఫలితాలు వాయిదా పడ్డాయి. శనివారం రిజల్ట్స్ వెల్లడిస్తామని ఏపీ విద్యాశాఖ అధికారులు తొలుత ప్రకటించారు. ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని చెప్పినా చేయలేదు. ఆ తర్వాత విద్యాశాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేస్తూ ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. సాంకేతిక కారణాలతో వాయిదా వేశామని.. ఈనెల 6న (సోమవారం) రిజల్ట్స్ విడుదల చేస్తామన్నారు. అయితే సోమవారం ఎన్నిగంటలకు రిలీజ్ చేస్తారనేది అధికారులు చెప్పాల్సి …
Read More »తుఫాన్ ఎఫెక్ట్: ఏపీలో ఇంటర్ పరీక్ష వాయిదా
‘అసని’ తుఫాన్ ఎఫెక్ట్‌తో ఏపీలో ఇంటర్ పరీక్ష వాయిదా పడింది. రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలను తుఫాన్ కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. రేపు జరగాల్సిన పరీక్షను ఈనెల 25 న నిర్వహిస్తామని తెలిపింది. మరోవైపు తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. తీరప్రాంతాల్లో అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. దిశ మారుతున్న నేపథ్యంలో ఈ రాత్రి తర్వాత తుఫాన్ …
Read More »సైరా అభిమానులకు ఝలక్.. మొదటి దెబ్బ..!
మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. సైరాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ భారీ ఎత్తున తెరకెక్కించాడు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అయితే ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి కోసం అన్ని భాషల అగ్ర నాయకులు రంగంలోకి దిగారు. ఏదో విధంగా చాలామంది ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ‘సైరా’లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ …
Read More »శంకర్ తీయాలనుకుంటున్నభారతీయుడు 2 సినిమా మళ్లీ ఆగిపోయింది..!
తాజాగా రోబో 2.O సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు శంకర్ ప్రస్తుతం 1996 లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ ఏడది జనవరిలోనే షూటింగ్ మొదలైనా రెండు మూడు నెలల్లోనే బడ్జెట్ విషయంలో తేడాలు వచ్చి సినిమా ఆగిపోయింది. దాదాపుగా ఏడునెలలపాటు హోల్డ్ లో ఉన్న ఈప్రాజెక్ట్ షూటింగ్ మళ్లీ ఈమధ్య …
Read More »మహర్షి సినిమాకు కొత్త డేట్..ఎందుకు? ఏమిటీ? మధ్యాహ్నం 3 గంటలకు..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం మహర్షి.ఇది మహేష్ కి 25వ సినిమా కావడంతో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రం విడుదల వచ్చే నెల 25న ఉంటుందని ఓ ప్రకటన విడుదలైన విషయం అందరికి తెలిసిందే.కాని ఇప్పుడు సినిమాకు డేట్ మారిందట. మే 9న విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది.ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు ఓ ప్రెస్ మీట్ లో ప్రకటిస్తారు.ఇది …
Read More »