ఓ టీనేజర్‌పై పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. అదీ చేతికి బేడీలు వేసి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారని బాధితురాలు కోర్టుకెక్కింది. ఈ ఘటన న్యూయార్క్‌లో చోటుచేసుకుంది. అయితే పోలీసులు మాత్రం ఆ టీనేజరే స్వయంగా శృంగారంలో పాల్గొనాలని చెప్పిందని.. పరస్పర అంగీకారంతోనే తాము శృంగారంలో పాల్గొన్నామని చెప్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బ్రూక్లిన్‌కు చెందిన టీనేజర్ అన్నా చాంబర్స్ తాను గంజాయి తాగుతుండగా పార్కింగ్ ప్లేసులో పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పింది. …
Read More »