ఏపీ వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతి గ్రామాల రైతులు రెండున్నర నెలలుగా ఆందోళనలు చేస్తున్న సంగతి విదితమే. అయితే ఈ ఆందోళనలు టీడీపీ అధినేత చంద్రబాబు సామాజిక వర్గం నడిపిస్తున్న కృత్రిమ ఉద్యమమని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా రాజధాని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్న వారిలో 80 శాతం చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారు కావడమే గమనార్హం. ఇప్పటికే అమరావతి అందరి రాజధాని కాదు..కుల రాజధానిగా ముద్రపడింది. అందుకే రాజధాని రైతులు ఎంత …
Read More »పేదలకు ఇండ్ల స్థలాలపై పవన్ కల్యాణ్ రెండు నాల్కల ధోరణి..!
ఏపీలో చంద్రబాబు హయాంలో రాజధాని నిర్మాణానికి అమరావతి రైతులు ఇచ్చిన భూముల్లో కొంత మేర పేదలకు కేటాయించాలని జగన్ సర్కార్ జీవో జారీ చేసింది. అయితే ఈ జీవోను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు, ఆయన మిత్రుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా అమరావతిలో పేదలకు ఇండ్ల పట్టాలపై పవన్ స్పందిస్తూ.. వివాదాలకు తావు లేని భూములనే ఇళ్ల స్థలాలకు కేటాయించాలని డిమాండ్ చేశాడు. ఈ …
Read More »శ్రీరెడ్డి మరో సంచలనం..అదేగాని జరిగితే అంతే సంగతులు..?
శ్రీరెడ్డి..టాలీవుడ్ లో ఒక వివాదస్పద నటిగా బాగానే పేరు తెచ్చుకున్నది. కాస్టింగ్ కౌచ్ విషయంలో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి హేమాహేమీలను సైతం సోషల్ మీడియా వేదికగా వారిపై రెచ్చిపోయింది. పవన్ కళ్యాణ్, నాని, అల్లు అర్జున్ ఇంకా టాప్ డైరెక్టర్స్ అందరిని బయటకు లాగింది. ఎన్ని చేసినప్పటికీ తనకు మాత్రం సినిమాల్లో ఎటువంటి అవకాశాలు రావడంలేదు. అయితే ప్రస్తుతం శ్రీ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఒక సంచలన నిర్ణయం …
Read More »హ్యాట్సాఫ్ జగన్.. దయాగుణంలో సరిలేరు మీకెవ్వరు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తాను చేసిన పనికి రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. ఇక అసలు విషయానికి తిరుమల బ్రహ్మోత్సవాలు సందర్భంగా జగన్ వస్తారని అందరికి తెలిసిన విషయమే. ఆ విషయం తెలుసుకున్న ఇద్దరు అమ్మాయిలు జగన్ ను కలసి తమ భాదను చెప్పుకోవలనుకున్నారు. చాందినీ, రజనీ అనే ఈ ఇద్దరూ చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన వారు. ఎలాగైనా జగన్ …
Read More »రాష్ట్రపతి సంతకం…సంచలన రిజర్వేషన్ అమల్లోకి
దేశంలో కీలక రిజర్వేషన్‌లోకి అమల్లోకి వచ్చింది. ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారింది. ఈబీసీలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టసవరణ చేసింది. విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. బిల్లును రాష్ట్రపతి సంతకం కోసం పంపించడంతో ఇవాళ …
Read More »ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ భరోసా……..పేదవాడికి అండగా ఉంటానని హామీ
అడుగడుగునా జగన్ కు ప్రజా ఆదరణ పెరుగుతూ వస్తుంది..ప్రజా సమస్యలను వింటూ ముందుకు సాగుతున్నారు.చితికిపోతున్న కుల వృత్తులకు మళ్లీ జీవం పోయడానికి కృషి చేస్తానని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. పేదలందరికీ అండగా నిలుస్తానన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, పేదలకు కంటకంగా మారిన ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 281వ రోజు సోమవారం విజయనగరం …
Read More »”పేద కుటుంబానికి వైసీపీ అండ”.. రూ. లక్ష ఆర్థిక సాయం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా జనం జగన్ అడుగులో అడుగు వేస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అభిమానులు తరలి వచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారు. పాదయాత్ర చేస్తున్న జగన్‌ను వృద్ధులు, మహిళలు, యువత కలిసి తమ కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారు. వృద్ధులైతే పింఛన్లు రావడం లేదని, యువత అయితే …
Read More »