స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేపై రోజా భర్త, దర్శకుడు ఆర్‌కే సెల్వమణి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే సంవత్సరం ‘ముకుంద’, ‘ఒక లైలా కోసం’ సినిమాలతో తెలుగు తెరకి పరిచయమైంది పూజా హెగ్డే. ఈ రెండు సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు. అదే సమయంలో బాలీవుడ్‌లో ఆఫర్ వస్తే అక్కడ హృతిక్ రోషన్‌తో మొహంజాదారో సినిమా చేసి భారీ ఫ్లాప్ అందుకుంది. మళ్ళీ టాలీవుడ్‌లో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో …
Read More »పూజా అందాల రాక్షసే కాదు అందమైన మనసు కూడా ఉంది
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే పెద్ద మనసు చాటుకుంది. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు అండగా నిలుస్తోంది. తాజాగా 100 నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకుల్ని అందించింది. లాక్డ్ డౌన్ కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు అండగా నిలిచింది. వాటన్నింటిని తనే స్వయంగా ప్యాక్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Read More »మామిడి పండ్లను పంపుతున్న పూజా హెగ్డే
సినీ ఇండస్ట్రీలోని తన సన్నిహితులకు హీరోయిన్, అందాల రాక్షసి పూజా హెగ్దే మామిడి పండ్లు పంపుతోంది. కర్ణాటకలోని మంగళూరు వద్ద ఆమెకు మామిడి తోట ఉండగా.. ఈ సారి మంచి దిగుబడి వచ్చింది. దీంతో పరిశ్రమలో తెలిసిన వారికి మామిడి పండ్లు పంపుతుండగా.. తొలిరోజు ఒకరిద్దరు నిర్మాతలు, దర్శకులకు ఈ పండ్ల గిఫ్టులు అందగా, అందుకోవాల్సిన వారు ఇంకా చాలామందే ఉన్నారట.
Read More »అభిమానులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన హాట్ బ్యూటీ
కరోనా బారిన పడిన పూజాహెగ్డే ఇలాంటి సందర్భంలో ఊహించని విధంగా ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు అభిమానులు ఆశ్చర్యపోయారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన హాట్ పిక్ నెట్టింట్లో వైరలవుతోంది. ఇందులో పూజా పొట్టి నిక్కరు పైన జాకెట్ గుండీలు పెట్టకుండా వదిలేసి పై ఎద అందాలు కనపడీ కనపడకుండా ఉండేలా హాట్‌లుక్‌లో దర్శనమిచ్చారు. కరోనా బారిన పడటంతో ఇంటికే పరిమితమైనా సామాజిక మాధ్యమాల్లో మాత్రం పూజాహెగ్డే హవా తగ్గటం లేదంటున్నారు …
Read More »సరికొత్త పాత్రలో పూజా హెగ్దే
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో పూజా ఓ మెడికల్ స్టూడెంట్ గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలా పూజా దగ్గరకు విక్రమ్ (ప్రభాస్) ఓ ప్రమాదం వల్ల వైద్యానికి వస్తాడని.. అక్కడ్నుంచి వీరి మధ్య ప్రేమ చిగురిస్తుందని వార్తలొస్తున్నాయి. అటు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Read More »అల వైకుంఠపురములో మరో రికార్డు
టాలీవుడ్ కి చెందిన మాటల మాంత్రికుడు,స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలుగా రూపొందిన చిత్రం అల వైకుంఠపురములో. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రం మ్యూజికల్‌గాను పెద్ద హిట్ కొట్టింది. థమన్ స్వరపరచిన బాణీలు సంగీత ప్రియులని ఎంతగానో అలరించాయి. కేవలం మన దేశంలోనే కాదు విదేశాలలోను ఈ సినిమా సాంగ్స్‌కు అదిరిపోయే క్రేజ్ వచ్చింది. తెలుగు …
Read More »మహేష్ సరసన పూజా హెగ్దే
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో..సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి ఓ సినిమా చేయనుండగా.. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్లేని తీసుకున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ తో పాటు ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి పూజాతో ఇప్పటికే చిత్రయూనిట్ చర్చలు జరిపిందట. SSMB28 వర్కింగ్ టైటిల్ గా రూపొందనున్న ఈ సినిమా.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. గతంలో త్రివిక్రమ్-మహేష్ …
Read More »9ఏండ్ల తర్వాత బుట్టబొమ్మ
సరిగ్గా తొమ్మిదేండ్ల కిందట అంటే 2012లో తమిళ చిత్రం ‘మూగమూడి’ చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసింది బ్యూటీ డాల్ పూజా హెగ్డే. ఆ తర్వాత ఆమె టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో బిజి బిజీగా మారిపోయింది. ముఖ్యంగా ఇప్పుడీ సొగసరి టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా హయ్యస్ట్ రెమ్యునరేషన్‌తో క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. పూజా హెగ్డేకు ఉన్న ఆదరణతో ఇప్పుడు ఆమెకు కోలీవుడ్‌లో గోల్డెన్ చాన్స్‌ను దక్కించుకుంది. కోలీవుడ్ అగ్ర కథానాయకుడు …
Read More »రష్మికకి షాకిచ్చిన పూజా హెగ్డే
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ విజయ్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. విజయ్ నటిస్తున్న 65వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో విజయ్ కు జోడీగా రష్మికను తీసుకోవాలని భావించారట. అయితే తన బిజీ షెడ్యూల్ వల్ల డేట్స్ సర్దుబాటు చేయలేకపోయింది ఈ ముద్దుగుమ్మ దీంతో రష్మిక ప్లేస్ లో విజయ్ కు జోడీగా పూజా హెగ్డను తీసుకున్నట్లు తెలుస్తోంది
Read More »పూజా హెగ్డే ఇంట్లో విషాదం
టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట్లో విషాదం నెలకొంది. తాను ఎంతగానో ప్రేమించే బామ్మ ఈ రోజు వారి మధ్య లేదని దుఃఖ సాగరంలో మునిగింది. బామ్మ చనిపోయిందనే విషయాన్ని పూజా హెగ్డే తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. ఈ క్యూటీని మేం కోల్పోయాము. ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా, హాయిగా, ఎలాంటి బాధలు లేకుండా ఉంటుందని ఆశిస్తున్నాను. కష్టాలలో ఉన్నా నవ్వుతూనే ఉండాలని ఆమె మాకు నేర్పించింది. …
Read More »